logo
(Trust Registration No. 393)
AIMA MEDIA
logo

गढ़मुक्तेश्वर शनिवार को पलवाड़ा सलारपुर रोड स्थित समाजवादी पार्टी के कार्यालय का भव्य उद्घाटन हुआ। इस अवसर पर पार्टी के राष्ट्रीय प्रवक्ता सुधीर चौहान ने सैकड़ों क्षेत्रवासियों की मौजूदगी में फीता काटकर कार्यालय का शुभारंभ किया। कार्यक्रम के दौरान रंगारंग रागनी प्रस्तुति से लोगों में उत्साह की लहर दौड़ गई, वहीं गरीब महिलाओं को कंबल वितरित कर सामाजिक सरोकार भी निभाया गया।शुभारंभ के बाद सुधीर चौहान ने पार्टी के संस्थापक और पूर्व मुख्यमंत्री स्वर्गीय मुलायम सिंह यादव के चित्र पर माल्यार्पण कर श्रद्धांजलि अर्पित की। उन्होंने कहा- “नेताजी का पूरा जीवन सामाजिक न्याय, समानता और सभी वर्गों के कल्याण को समर्पित रहा है। समाजवादी पार्टी इसी विचारधारा को आगे बढ़ा रही है।”पत्रकारों से बातचीत करते हुए सुधीर चौहान ने भाजपा पर निशाना साधते हुए कहा कि आज प्रदेश की जनता महंगाई, बेरोजगारी और असमानता से बेहद परेशान है। अब सपा ही राज्य का भविष्य बदल सकती है। उन्होंने कार्यकर्ताओं का आह्वान किया कि वे 2027 के यूपी विधानसभा चुनाव की तैयारियों में जुट जाएँ, ताकि अखिलेश यादव को फिर मुख्यमंत्री बनाया जा सके।कार्यक्रम में बड़ी संख्या में पार्टी पदाधिकारी व कार्यकर्ता मौजूद रहे। उद्घाटन समारोह को लेकर क्षेत्र में खासा उत्साह और भविष्योन्मुखी उम्मीदें देखी गईं

0
0 views    0 comment
0 Shares

1
1 views    0 comment
0 Shares

एंटीऑक्सीडेंट क्या है?
एंटीऑक्सीडेंट वे पदार्थ हैं जो शरीर में फ्री रेडिकल्स (हानिकारक अणु) को नष्ट करके कोशिकाओं को क्षति से बचाते हैं। ये कैंसर, हृदय रोग, उम्र बढ़ने की प्रक्रिया को धीमा करने और इम्यून सिस्टम को मजबूत बनाने में मदद करते हैं। ये स्वाभाविक रूप से कई खाद्य पदार्थों में पाए जाते हैं।
एंटीऑक्सीडेंट किस चीज में पाया जाता है?
एंटीऑक्सीडेंट फल, सब्जियां, नट्स, अनाज और अन्य प्राकृतिक स्रोतों में प्रचुर मात्रा में होते हैं। यहां कुछ मुख्य उदाहरण हैं:
श्रेणी,उदाहरण (चीजें),मुख्य एंटीऑक्सीडेंट प्रकार
फल,"बेरीज (स्ट्रॉबेरी, ब्लूबेरी), सेब, अंगूर, संतरा, कीवी","विटामिन C, फ्लेवोनॉइड्स, एंथोसायनिन"
सब्जियां,"पालक, ब्रोकोली, टमाटर, गाजर, लाल शिमला मिर्च","बीटा-कैरोटीन, लाइकोपीन, विटामिन E"
मसाले/जड़ी-बूटियां,"हल्दी, अदरक, दालचीनी, लहसुन","कर्क्यूमिन, अल्लिसिन"
नट्स और बीज,"बादाम, अखरोट, चिया सीड्स, सूरजमुखी के बीज","विटामिन E, सेलेनियम"
अन्य,"ग्रीन टी, डार्क चॉकलेट (70% कोको), रेड वाइन (सीमित मात्रा में)","पॉलीफेनॉल्स, कैटेचिन"
सबसे ज्यादा पाए जाने वाले स्रोत: बेरीज और हरी पत्तेदार सब्जियां (जैसे पालक) में एंटीऑक्सीडेंट की मात्रा बहुत अधिक होती है। उदाहरण के लिए, 100 ग्राम ब्लूबेरी में लगभग 9,000 ORAC यूनिट (एंटीऑक्सीडेंट मापक) होते हैं।
टिप: रोजाना 5-7 सर्विंग फल-सब्जियां खाने से पर्याप्त एंटीऑक्सीडेंट मिल जाते हैं। सप्लीमेंट्स लेने से पहले डॉक्टर से सलाह लें, क्योंकि ज्यादा मात्रा हानिकारक हो सकती है।

0
0 views    0 comment
0 Shares

बुरहानपुर।
शाहपुर थाना क्षेत्र में कथित रूप से ब्लैकमेलिंग व अवैध वसूली करने वाले एक गिरोह के विरुद्ध पुलिस ने आपराधिक प्रकरण दर्ज किया है। प्राप्त जानकारी के अनुसार, संजय दुबे सहित तीन व्यक्तियों के खिलाफ धारा 308(2) एवं धारा 3(5) भारतीय न्याय संहिता (बीएनएस) के तहत प्राथमिकी पंजीबद्ध की गई है। आरोप है कि आरोपियों द्वारा आवेदकों से 10 लाख रुपये की माँग कर जान से मारने की धमकी दी गई।

जाँच के दायरे में अवैध संपत्ति
सूत्रों के अनुसार, संजय दुबे का थाना गणपतिनाका क्षेत्र में बने कार्यालय और अन्य संपत्ति की जाँच भी की जा रही है। आरोप है कि यूट्यूब चैनल एवं पत्रकारिता के नाम पर अवैध वसूली कर आर्थिक लाभ अर्जित किया गया। इस संबंध में पुलिस संबंधित सम्पत्तियों के स्रोत की जाँच करेगी।

पूर्व में भी मामले न्यायालय में विचाराधीन
संजय दुबे के विरुद्ध लालबाग थाना में जिला अस्पताल से जुड़े कथित भ्रष्टाचार एवं शासकीय राशि गबन के मामलों में मुकदमे न्यायालय में लंबित हैं। इसके अतिरिक्त उल्लंघन अधिनियम में कार्यवाही के दौरान वे 151 में जेल रहकर आ चुके हैं तथा एक अन्य प्रकरण बीएनएस 122 के तहत चल रहा है।

अन्य आरोपी भी चिह्नित
आरोपी आनंद दीक्षित, जो कि बीयूएमएस डॉक्टर बताए जाते हैं किन्तु वर्तमान में कहीं कार्यरत नहीं हैं, उन पर भी इसी प्रकार के आरोपों की जाँच जारी है। उनके विरुद्ध जिला अस्पताल से जुड़े भ्रष्टाचार व अन्य अपराधों के मामले पहले से न्यायालय में विचाराधीन हैं। साथ ही महिला उत्पीड़न से जुड़े मामले भी पुलिस रिकॉर्ड में दर्ज हैं।
इनके सहयोगी राकेश शैकवाल का नाम भी प्राथमिकी में शामिल है।

पुलिस की कार्रवाई जारी
थाना प्रभारी ने बताया कि प्राप्त शिकायत एवं प्रारम्भिक साक्ष्यों के आधार पर अपराध दर्ज कर विवेचना प्रारम्भ कर दी गई है। एफआईआर दर्ज होने की जानकारी लगते ही तीनों नामजद आरोपी फरार हो गए, जिनकी तलाश जारी है।

शिकायतकर्ता का बयान
इस मामले में शिकायतकर्ता सुधीर पाटिल ने कहा “क़ानून अपना काम करेगा। आमजन से अवैध वसूली करने वालों के विरुद्ध पुलिस की यह कार्रवाई स्वागतयोग्य है।”

पुलिस प्रशासन ने नागरिकों से अपील की है कि यदि किसी ने इस गिरोह के दबाव का सामना किया हो तो आगे आकर शिकायत दर्ज कराएं।

0
0 views    0 comment
0 Shares

వేల్పుల సుధాకర్ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శ

క్రౌన్ హ్యూమన్ రైట్స్ చందర్లపాడు నవంబర్ 22;:

కోనాయపాలెం గ్రామంలో ఇటీవల కాలంలో మృతి చెందిన వేల్పుల సుధాకర్ మృతికి సంతాపం తెలియజేస్తూ కూటమి నేతలు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య . కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ వాసిరెడ్డి ప్రసాద్ మరియు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

0
0 views    0 comment
0 Shares

సత్యసాయి సేవలు చిరస్మరణీయం

రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు.

పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు.

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

మానవ సేవే మాధవ సేవ అని బాబా చాటారన్న ముర్ము.

బాబా బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడతాయన్న సీఎం చంద్రబాబు.

మానవ సేవలో సత్యసాయి ట్రస్ట్ ఆదర్శనీయమన్న నేతలు.

ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ కార్యక్రమం ప్రారంభం.

క్రౌన్ హ్యూమన్ రైట్స్
సత్యసాయి జిల్లా నవంబర్ 22;

శ్రీ సత్యసాయి బాబా నిరంతరం బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ వంటి మార్గాలు అనుసరణీయమని, లోక కల్యాణం కోసమే ఆయన పాటుపడ్డారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.అంతకుముందు విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.లోక కళ్యాణమే సత్యసాయి లక్ష్యం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ "సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా భాగ్యం. 'మానవ సేవే మాధవ సేవ' అని నమ్మిన మహానుభావుల్లో ఆయన అగ్రగణ్యులు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ జాతి నిర్మాణం కోసం విశేష కృషి చేస్తోంది. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలి" అని పిలుపునిచ్చారు. 1969 నుంచే మహిళా సంక్షేమానికి బాబా ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.

బాబా బోధనలు ప్రపంచ శాంతికి మార్గం సీఎం

చంద్రబాబు
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ"'లవ్ ఆల్ సర్వ్ ఆల్' అనేదే బాబా సిద్ధాంతమని, ఆయన ప్రవచించిన పంచ సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతితో వర్ధిల్లుతుందని అన్నారు. "సత్యసాయి బాబాతో నాకు మంచి అనుబంధం ఉంది. తాగునీటి ప్రాజెక్టుల కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టడానికైనా ఆయన సిద్ధపడ్డారు. ఆయన స్ఫూర్తితో భక్తులు పెద్ద ఎత్తున విరాళాలిచ్చి ఆ ప్రాజెక్టులను పూర్తి చేశారు" అని గుర్తుచేసుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ 140 దేశాల్లో 2 వేలకు పైగా శాఖలతో, 7.50 లక్షల మంది వాలంటీర్లతో సేవలందించడం అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా 'సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం'ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్‌, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

0
0 views    0 comment
0 Shares

మైనర్ బాలికకు పెళ్ళి చేసినందుకు నిందితులు అరెస్ట్

క్రౌన్ హ్యూమన్ రైట్స్ గుంటూరు నవంబర్ 22;

13 ఏళ్ల మైనర్ బాలిక వివాహ ఘటనలో వరుడు, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ.గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో బాలికలు , మహిళల రక్షణ , భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు సౌత్ జోన్ డిఎస్పి భానోదయ మీడియాకు తెలిపారు.మైనర్ బాలిక వివాహానికి కారణమైన ఆమె నాయనమ్మ, వివాహం జరిపించిన చర్చి పాస్టర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు..నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తురకపాలెం గ్రామంలో ది.09.05.2025 తేదీన జరిగిన మైనర్ బాలిక వివాహ ఘటనకు సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ ,ప్రొటెక్షన్ వారికి సమాచారం అందించిన బాధిత మైనర్ బాలిక.బాధిత మైనర్ బాలిక అందించిన సమాచారం ప్రకారం తురకపాలెం గ్రామ పంచాయతీ సెక్రటరీ నక్కా.నాగ బ్రహ్మం నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టి, మైనర్ వివాహ ఘటనకు కారణమైన నిందితులను గుర్తించి వివాహం చేసుకున్న వ్యక్తిని, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు.
కొరివి దానియేలు (బాధిత బాలిక భర్త ),కొరివి శాంసన్ (నిందితుడు A-1 తండ్రి), కొరివి నిర్మల (నిందితురాలు A-1 తల్లి) అరెస్టు చేశామన్నారు.
బాధితురాలి నాన్న సుమారు ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా, అప్పటి నుండి బాధితురాలు, ఆమె తల్లి మరియు మిగిలిన తోబుట్టువులతో కలిసి పెదకాకానిలోని ఆమె అమ్మమ్మ ఇంటిదగ్గర ఉంటున్నది.ఈ క్రమంలో బాధితురాలు తండ్రి స్వగ్రామమైన వట్టిచెరుకూరు మండలం కోర్నెపాడు గ్రామంలో తన తండ్రి తరపున వాటాగా వచ్చే ఆస్తిని ఇవ్వడానికి బాధితురాలికి 13 సంవత్సరాలు వయస్సు అని తెలిసి కూడా 26 సంవత్సరాల వయస్సు కలిగిన ఆమె మేనత్త కొడుకుని వివాహం చేసుకోవాలని, ఆమె మేనత్త, మేనత్త భర్త తరచుగా పెదకాకానిలోని బాధితురాలు ఉండే నివాసానికి వెళ్లి పదేపదే అడుగుతూ ఒత్తిడి చేస్తున్నట్లు, వివాహనానంతరం కూడా బాలిక చదువును కొనసాగిస్తామని చెప్పి మేనత్త, ఆమె భర్త మరియు నానమ్మలు బాధితురాలి తల్లిపై కూడా ఒత్తిడి తీసుకురాగా, బాధితురాలి తల్లి వారి బాధను భరించలేక బాధితురాలిని మేనత్త కొడుకుకి ఇచ్చి వివాహం జరిపించుటకు అంగీకరించడం జరిగింది.ఈ క్రమంలో ది.09.05.2025 తేదీన తురకపాలెం గ్రామంలోని చర్చిలో బాధితురాలికి ఆమె మేనత్త కొడుకుతో ఆమె మేనత్త, మేనత్త భర్త మరియు బాధితురాలు తల్లి, బంధువుల సమక్షంలో చర్చి పాస్టర్ వివాహం జరిపించడం జరిగింది. వివాహానంతరం నిద్రలకు తిరుగుతూ ఉన్న సమయంలో మరియు కాపురానికి వెళ్లిన సమయంలో తురక పాలెం గ్రామంలోని బాధితురాలి మేనత్త ఇంటిలో బాధితురాలని ఆమె భర్త పలు మార్లు లైంగికంగా అనుభవించినట్లు, అదే విధంగా బాధితురాలైన మైనర్ బాలికను చదువుకోవడానికి బడికి పంపించకుండా, ఇంటి దగ్గరే ఉండమని వేధిస్తున్నట్లు, వారి బాధలు భరించలేక బాధితురాలు ఆమె అమ్మకు ఫోన్ చేసి చెప్పగా ఒక నెల క్రితం బాధితురాలి అమ్మ ఆమెను తన అమ్మమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళగా, సుమారు వారం క్రితం బాధితురాలు మేనత్త మేనత్త భర్త ఇద్దరు బాధితురాలు ఇంటికి వెళ్లి ఆమెను కాపురానికి పంపించమని అడగగా అంతటా బాధితులు భయపడి చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి సంప్రదించి, ది.08.11.2025 తేదీన వారికి ఫోన్ ద్వారా జరిగిన విషయాలు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో తురకపాలెం గ్రామ సచివాలయం నందు సెక్రటరీగా పనిచేస్తున్న నక్కా. రామ బ్రహ్మనాయుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉండటం వలన తనకు చైల్డ్ హెల్ప్ లైన్ అధికారుల నుండి రాబడిన వాట్సాప్ మెసేజ్ ద్వారా బాధితురాలికి బాల్య వివాహం జరిగినట్లు తెలుసుకొని ఈ విషయం గురించి తన తోటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో అందరు సభ్యులతో కలసి, మైనర్ బాలికను ఆమె అమ్మను పిలిపించి విచారించి ఆ విచారణలో మైనర్ బాలిక వెల్లడించిన విషయాలను బట్టి తగు చర్య నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగినది.సదరు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, సౌత్ డిఎస్పి బానోదయ సమగ్ర విచారణ జరిపి ఈ మైనర్ బాలిక వివాహ ఘటనకు కారణమైన వరుడుని, బాధితురాలి మేనత్త, మేనత్త భర్తలను శుక్రవారం సాయంత్రం సుమారు 06:00 గంటల సమయంలో గుంటూరు రూరల్ మండలం పెదపలకలూరు గ్రామము జేఎల్ఈ సినిమా హాల్స్ దగ్గరలో అరెస్టు చేయడం జరిగింది.ఈ మైనర్ బాలిక వివాహానికి కారణమైన మైనర్ బాలిక నాయనమ్మను, వివాహం జరిపించిన చర్చి పాస్టర్ను, సంఘ పెద్దలను, హాజరైన బంధువులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిఎస్పీ తెలిపారు.

0
0 views    0 comment
0 Shares

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్ లో ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

క్రౌన్ హ్యూమన్ రైట్స్ చిలకలూరిపేట నవంబర్ 22;

చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రి మన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మార్కెట్ సెంటర్ లోని నూతనంగా నిర్మాణం అవుతున్న ఫిష్ మార్కెట్ ఒక కోటి 20లక్షల రూపాయల తో అధునాతన వసతులు తో ఈ ఫిష్ మార్కెట్ నిర్మాణం కాబోతోంది.
ఇంత కు ముందు రోడ్డు పైనే మటన్, చికెన్, ఫిష్ వ్యాపార దుకాణాలు ఉండేవని,వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడేవారని, వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చిలకలూరిపేట పట్టణంలో ఫిష్ మార్కెట్ నిర్మాణం చేస్తున్నామని పట్టణ ప్రజలకు తెలియజేసిన మున్సిపల్ చైర్మన్ షేక్. రఫ్ఫాని అనంతరం ఫిష్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ స్లాప్ నిర్మాణం కొరకు కొబ్బరికాయలు కొట్టిన మున్సిపల్ చైర్మన్ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ తిరుమల. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మున్సిపల్ డిఈ రహీం ఏఈ ఆన్సర్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

0
0 views    0 comment
0 Shares

తుఫాను ముప్పు నేపథ్యంలో
రైతన్నలు తక్షణమే అప్రమత్తం కావాలి

శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య విజ్ఞప్తి.

క్రౌన్ హ్యూమన్ రైట్స్
జగ్గయ్యపేట నవంబర్ 22;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 'సెన్యార్' (Senyar) తుఫాను నేపథ్యంలో రైతాంగం అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తంగిరాల సౌమ్య కోరారు.
రాబోయే మూడు రోజుల్లో (నవంబర్ 26 నుండి) కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున, పంట నష్టాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ముఖ్యంగా వరి రైతులు కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని కోరారు.
దయచేసి రైతులు ఎవరూ రోడ్ల మీద ధాన్యాన్ని ఆరిపోయవద్దని. మొక్కజొన్న ,పత్తి, రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రైతన్నలు ఎవరూ అధైర్యపడొద్దని. ప్రభుత్వ యంత్రాంగం సదా అప్రమత్తంగా ఉంటుందని. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు అందరూ అందుబాటులో ఉండి, రైతులకు సహకరించాలని అధికారులను ఆదేశించారు.
రైతులు ప్రభుత్వ అధికారుల సలహాలను, వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అనుసరించాలని .ఏమైనా అత్యవసర సహాయం కావాలంటే, వెంటనే స్థానిక నాయకులను అధికారులను లేదా నేరుగా శాసనసభ్యురాలు కార్యాలయాన్ని సంప్రదించవలసిందగా కోరారు.

0
0 views    0 comment
0 Shares

వగ్గంపల్లిలో ఎస్‌.ఎస్‌.సి. పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలి.....

గ్రామీణ విద్యార్థుల ఇబ్బందులు దృష్ట్యా డిమాండ్

పది తరగతి గదులు – 200 సీట్ల సామర్థ్యం – అవసరమైన సదుపాయాలన్నీ సిద్ధం

పామూరుకు 15 కి.మీ ప్రయాణం విద్యార్థులపై భారమైందని విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధకులు వినతి

క్రౌన్ హ్యూమన్ రైట్స్ కనిగిరి నవంబర్ 22

ప్రకాశం జిల్లా పామూరు మండలానికి చెందిన వగ్గంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్‌.ఎస్‌.సి. పరీక్షా కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్‌.ఎస్‌.సి. పరీక్షలు పామూరులోనే జరుగుతుండటంతో వగ్గంపల్లి, చిలమకూరు, వీరభద్రాపురం, పడమట కట్టకిందపల్లి, నర్రమారెల్ల, మార్కొండాపురం వంటి గ్రామాల నుండి సుమారు 200 మందికి పైగా విద్యార్థులు 15 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది.గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల లేమి, ఎండాకాల పరీక్షల సమయంలో ఎదురయ్యే ప్రయాణ ఇబ్బందులు, భద్రత సమస్యలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వగ్గంపల్లి జడ్పీ హై స్కూల్‌లో పరీక్షా కేంద్రం నిర్వహించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో పది విశాలమైన తరగతి గదులు, 200 మందికి సరిపడే సీటింగ్ వ్యవస్థ, తగినంత ఫర్నిచర్, ప్రహరీ గోడ, విస్తృతమైన ప్రాంగణం అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా జాతీయ రహదారి పక్కనే ఉండటం వలన పర్యవేక్షణ, రవాణా సౌకర్యాలు మరింత సులభం అవుతాయని స్థానికులు అంటున్నారు.పాఠశాల చుట్టుపక్కల 4 నుంచి 9 కి.మీ పరిధిలో ఐదు హైస్కూల్లు ఉండటం కూడా ఈ కేంద్రం ఏర్పాటుకు అనుకూలం అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వగ్గంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్‌.ఎస్‌.సి. పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌కు తల్లిదండ్రులు, విద్యావంతులు, స్థానిక ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం తీసుకుంటే గ్రామీణ విద్యార్థుల భద్రత, సౌలభ్యం మరియు ఫలితాల మెరుగుదలకు దోహదం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

0
0 views    0 comment
0 Shares

వజ్రాల గురించి దశాబ్దాలు, శతాబ్దాలు చర్చించినా కోహినూర్ వజ్రానికి పోటీ లేనట్టే.. కవులు, కళాకారులు ఎంత మంది ఉన్నా, ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో అందెశ్రీ గారు మొదటి స్థానంలో నిలబడుతారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు.

❇️ అందెశ్రీ గారి కీర్తిని తెలంగాణ చరిత్రలో శాశ్వతం చేయడంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

❇️ హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన అందెశ్రీ గారి సంతాప సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

❇️ జీవితంలో బడి ముఖమే చూడని సహజకవి అందెశ్రీ గారు రాసిన జయ జయహే తెలంగాణ.. గీతం ఈరోజు ప్రతి బడిలో పాడుకునేంతగా యావత్ తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప కవి అని కొనియాడారు.

❇️ “బడికి వెళ్లని, బడి ముఖమే చూడని అందెశ్రీ అన్న జయ జయహే తెలంగాణ.. అంటూ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపితేనే రాష్ట్ర కల నిజమైంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలే కాదు. ప్రపంచంలోని ప్రతి మూలన ఉన్న గుండెకు జయ జయహే తెలంగాణ.. చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప తెలంగాణ బిడ్డ అందెశ్రీ.

❇️ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పాడుకున్నది. కోరుకున్నదే.. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాకుండా చదువు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలని ప్రజా ప్రభుత్వం ఆ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో మొదటి అంశంగా చేర్చాం.

❇️ బాధతో ఉద్వేగంతో ఈ మాట చెబుతున్నా. ఉద్యమంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ... స్వరాష్ట్రం సాకారమైన తర్వాత ఆ గీతం రాష్ట్రీయ గీతంగా అధికారిక హోదా లభిస్తుందని 4 కోట్ల ప్రజలు ఆశించారు.

❇️ తెలంగాణ ఉద్యమం ఎవరు చేశారంటే అందెశ్రీ, గద్దర్, గోరటి వెంకన్న, ఒక జయరాజ్ చేశారన్న చర్చ వస్తుందని గత పాలకుల హయాంలో ఆ గీతం మూగబోయింది. పెన్నే కదా అని మన్నుకప్పితే గన్నులై మొలకెత్తుతాయి.. గన్నులై గడీలే కుప్పుకూలుతయన్న నినాదాన్ని అందెశ్రీ గారు నిజం చేశారు.

❇️ ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్య వాదులు ఈ తెలంగాణపై ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు గద్దరన్న, గూడ అంజన్న, అందెశ్రీ, గోరటి వెంకన్న.. వారి ఆధిపత్యానికి చెరమగీతం పాడాల్సిందేనని, తెలంగాణకు విముక్తి కల్పించాల్సిందేనని మలి దశ ఉద్యమానికి పునాదులు వేశారు.

❇️ రాచరికం హద్దు దాటినప్పుడు, తెలంగాణ నేలను చెరబట్టాలని, ఈ నేలపై ఆధిపత్యం చెలాయించాలని అనుకున్నప్పుడల్లా ఈ గడ్డపై పుట్టిన కవులు, కళాకారులు, తమ దుప్పటి దుమ్ము దులిపి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ నేలకు ఉంది.

❇️ సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా, ఆలోచించకుండా 5 దశాబ్దాల పని చేసిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. గద్దర్, అందెశ్రీ, ఈ ప్రజా పాలన కోసం శాయశక్తులా పనిచేశారు. వారి పోరాట స్ఫూర్తిని మేము ఎవరూ మరిచిపోలేనిది.

❇️ అందెశ్రీ గారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వడంతో పాటు స్మతివనం కట్టాలనుకున్నాం. అందెశ్రీ గారి నిప్పుల వాగు పుస్తకాన్ని ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.

❇️ ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో 9 మంది ఉద్యమ కారులు, కవులు, కళాకారులను సన్మానించుకోవడమే కాకుండా వారికి 300 గజాల ఇంటి స్థలాన్ని కూడా కేటాయించాం. వారు ఆత్మగౌరవంతో బతకేలా భారత్ ఫ్యూచర్ సిటీలో వారికి ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ గారికి సూచిస్తున్నా.

❇️ అందెశ్రీ గారి పేరిట జానపద విశ్వవిద్యాలయంతో పాటు సభలో వక్తలు చేసిన సూచనలపైన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన నిర్ణయం తీసుకుంటాం.. నాకు అత్యంత ఆప్తుడు. మనసుకు చాలా దగ్గరివాడు. అందెశ్రీ గారి యాదిలో ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేసిన వారికి మనస్పూర్తిగా అభినందనలు.." అని ముఖ్యమంత్రి గారు అన్నారు.

❇️ ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అందెశ్రీ గారి సతీమణి మల్లుబాయి గారితో పాటు కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు ఈ సంస్మరణ సభలో పాల్గొని అందెశ్రీ గారికి నివాళులర్పించారు.

0
0 views    0 comment
0 Shares

RN NEWS CG डिस्ट्रिक्ट लेवल उन्मुखीकरण कार्यक्रम संपन्न
बाल विवाह मुक्त राज्य की दिशा में सारंगढ़ का महत्वपूर्ण प्रयास

RN NEWS CG जिला मुख्यालय में हुआ आयोजन
महिला एवं बाल विकास विभाग सारंगढ़ द्वारा बाल विवाह मुक्त छत्तीसगढ़ के संकल्प को साकार करने की दिशा में जिला स्तर पर विशेष उन्मुखीकरण कार्यशाला का आयोजन किया गया। बाल विवाह जैसी सामाजिक कुरीति को समाप्त करने के उद्देश्य से आयोजित कार्यशाला में जिले के विभिन्न विभागों के अधिकारी, सामाजिक कार्यकर्ता, आंगनबाड़ी कार्यकर्ता, शिक्षाविद एवं जनप्रतिनिधियों ने उत्साहपूर्वक भाग लिया। कार्यशाला को संबोधित करते हुए कलेक्टर महोदय ने कहा कि बाल विवाह बच्चों के जीवन में अधूरा बचपन, शिक्षा का छूट जाना और भविष्य की अनेक समस्याओं की जड़ है। उन्होंने कहा कि बाल विवाह रोकथाम केवल सरकारी कार्य नहीं, बल्कि यह समाज की नैतिक जिम्मेदारी है। हर व्यक्ति को यह ठानना होगा कि अपने आसपास किसी भी परिस्थिति में बाल विवाह न होने दें। वरिष्ठ अधिवक्ता श्री प्रकाश चौधरी ने कहा कि नवगठित सारंगढ़ जिले में मुझे ऐसा प्रतीत हो रहा है कि विभाग के द्वारा बहुत ही सराहनीय पहल के साथ यह कार्यक्रम आयोजित किया जा रहा है, बाल विवाह प्रतिषेध अधिनियम छत्तीसगढ़ राज्य में पूरी तरह से निषेध करने के लिए पहल की जा रही है, हमारे देश में अंग्रेजों के शासनकाल में भी बाल प्रतिषेध अधिनियम लागू किया गया था और उस समय से आज तक वर्ष 2006 में पुनः संशोधन करके एक अधिनियम का रूप दिया गया है, सीनियर एडवोकेट अधिवक्ता अनुरोध कुमार पटेल ने बाल विवाह प्रतिषेध अधिनियम 2006 और अन्य कानूनी प्रावधानों की विस्तृत जानकारी दी। उन्होंने बताया कि बाल विवाह होने से पहले ही सूचना देकर रोकने वालों को कानून सुरक्षा प्रदान करता है तथा इसके आयोजन या सहयोग करने वालों के विरुद्ध सख्त दंड प्रावधानित है। उन्होंने ग्रामीण स्तर पर गठित बाल संरक्षण समितियों को सक्रिय रूप से कार्य करने की आवश्यकता बताई। इस अवसर पर डिप्टी कलेक्टर शिक्षा शर्मा ने अपने वक्तव्य में बताया कि बाल विवाह न केवल एक अवैध कृत्य है बल्कि एक बालिका के शारीरिक, मानसिक और सामाजिक विकास पर गंभीर प्रभाव डालता है। उन्होंने कहा कि बेटियों को शिक्षा, सुरक्षा और सम्मान देना सभी का कर्तव्य है। यदि परिवार और समाज उचित उम्र तक विवाह की अनुमति देते हैं तो बालिकाएं अपने जीवन में आगे बढ़कर नई ऊँचाइयाँ प्राप्त कर सकती हैं। कार्यशाला के दौरान विशेषज्ञों ने वीडियो प्रेजेंटेशन और वास्तविक अनुभव साझा कर प्रतिभागियों को जागरूक किया। उपस्थित लोगों ने शपथ लेकर कहा कि वे अपने परिवार, पड़ोस और समाज में किसी भी स्थिति में बाल विवाह नहीं होने देंगे। कार्यक्रम का संचालन महिला एवं बाल विकास विभाग के अधिकारियों ने किया तथा समापन अवसर पर सभी के प्रति धन्यवाद ज्ञापित करते हुए यह संदेश दिया गया कि सशक्त बेटियाँ, सुरक्षित भविष्य और शिक्षित समाज, यही बाल विवाह मुक्त छत्तीसगढ़ की वास्तविक पहचान होगी।

0
0 views    0 comment
0 Shares

27
829 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

✍️ हरिदयाल तिवारी

भारत का श्रम इतिहास इस बात का गवाह है कि मजदूर अधिकार संघर्ष और खून-पसीने से पैदा हुए हैं, किसी चैरिटी से नहीं। लेकिन नया लेबर कोड जिस तेजी से थोप दिया गया, वह ऐसा लगता है जैसे सत्ता ने बरसों की लड़ाई को एक ही पैराग्राफ़ में मिटा देने की कसम खा ली हो। यह सुधार नहीं, एक सुनियोजित ढांचा है जिसमें मजदूर को ‘लागत’ और पूँजीपति को ‘सुविधा’ मान लिया गया है।

सरकार दावा करती है कि उसने 44 जटिल श्रम कानूनों को चार सरल कोड में बदल दिया। लेकिन यह सरलता मजदूर के लिए नहीं, मालिक के लिए है। यह ऐसा ही है जैसे शेर और बकरी दोनों को जंगल की “आज़ादी” देने की घोषणा की जाए और इसे निष्पक्षता बताया जाए।

सबसे बड़ा वार नौकरी की स्थिरता पर है। फिक्स्ड-टर्म एम्प्लॉयमेंट का प्रावधान मजदूर को स्थायी श्रमिक से एक “रीयूज़ेबल संसाधन” में बदल देता है—उपयोग करो, बदल दो, सस्ता मिल जाए तो और अच्छा। जब नौकरी ही फिसलन भरी ज़मीन पर टिकाई जाए, तो ग्रेच्युटी, PF, बीमा, मेडिकल—ये सब सिर्फ़ सरकारी भाषण के शोपीस बनकर रह जाते हैं। मज़दूर के लिए लाभ नहीं, बल्कि लुभावनी घोषणाएँ, जिनके नीचे उसका भविष्य धँसता है।

और सबसे बड़ा प्रहार—हड़ताल का अधिकार लगभग निष्प्रभावी। एक मजदूर अगर अपनी आवाज़ भी नहीं उठा सकता, तो यह लोकतंत्र का कौन-सा रूप है? हड़ताल पर लगाए गए प्रतिबंध साफ़ बताते हैं कि इस देश में आवाज़ की अनुमति अब सिर्फ़ उन्हीं को है जिनके पास धन और प्रभाव है। मज़दूर की आवाज़ अब नियमों में बंद एक ऐसी घंटी है जिसे बजाना लगभग नामुमकिन कर दिया गया है।

महिलाओं को रात की शिफ्ट में काम करने की अनुमति को सरकार प्रगतिशील कहती है, लेकिन यह प्रगतिशीलता उतनी ही खोखली है जितनी बिना नींव की दीवार। क्या भारत की खदानें, कारखाने, औद्योगिक गलियाँ रात में सुरक्षित हैं? यह समान अवसर नहीं, समान जोखिम का थोपना है। सुरक्षा का ढांचा तैयार किए बिना महिलाओं को रात में काम पर भेजना ‘बराबरी’ नहीं, हक़ के नाम पर ख़तरा बढ़ाना है।

सरकार कहती है कि अब सभी को न्यूनतम मज़दूरी मिलेगी, दस्तावेज़ मिलेंगे, और सामाजिक सुरक्षा का दायरा बढ़ाया जाएगा। लेकिन मज़दूर संगठन बिल्कुल सही पूछते हैं—“इन सबका फायदा किसे मिलेगा, जब नौकरी ही टिकती नहीं?”

नए लेबर कोड का सच यही है कि यह पूँजीपति को निर्बाध अधिकार देता है—भर्ती, छंटनी, अनुबंध, काम के घंटे—सब पर मालिक की पकड़ मजबूत होती है और मजदूर की कमजोर। कानून का संतुलन एकतरफ़ा हो गया है, और यह बदलाव इतना साफ़ है कि इसे आँकड़ों में छिपाया नहीं जा सकता।

भारत की आर्थिक नीति अब उस रास्ते पर बढ़ रही है जहाँ श्रम को बोझ और पूँजी को विकास का इंजन माना जा रहा है। लेकिन देश यह भूलता जा रहा है कि कोई भी फैक्ट्री, कोई भी उद्योग, कोई भी अर्थव्यवस्था केवल मशीनों से नहीं चलती—उसे चलाने वाला मजदूर है। और जब वही मजदूर हाशिये पर धकेल दिया जाए, तो विकास नहीं, असमानता बढ़ती है।

नया लेबर कोड मजदूरों का नहीं, बाजार का कानून है। यह उनके अधिकारों का नहीं, मालिकों की सुविधा का दस्तावेज़ है। और इस दस्तावेज़ पर मजदूर की सहमति नहीं, सिर्फ़ उनकी चुप्पी दर्ज है—जो मजबूरी के बोझ तले निकली है, न्याय की उम्मीद से नहीं।

अब सवाल सिर्फ़ इतना है:
क्या भारत एक ऐसा देश बन रहा है, जहाँ फैक्ट्रियाँ आधुनिक होंगी, लेकिन मजदूरों की हालत औपनिवेशिक जमाने जैसी?

1
966 views    0 comment
0 Shares

22
712 views    0 comment
0 Shares

जगदलपुर। शनिवार की दोपहर मेडिकल कॉलेज डिमरापाल में पढऩे वाले 2 एमबीबीएस विद्यार्थियों को तेज रफ्तार ट्रक ने ठोकर मार दी। इस हादसे में छात्र की मौके पर ही मौत हो गई, वहीं छात्रा ने अस्पताल में दम तोड़ दिया।घटना की जानकारी लगते ही सीनियर डॉक्टरों से लेकर सहपाठियों का अस्पताल आना शुरू हो गया। पुलिस ने ट्रक चालक को गिरफ्तार कर लिया है। एमबीबीएस वर्ष 2021 के छात्र अंकित दानी सेक्टर 7 भिलाई नगर जिला दुर्ग व आली श्रीवास्तव रायपुर शनिवार की दोपहर को जगदलपुर से डिमरापाल की ओर बाइक में आ रहे थे, तभी अचानक हाइवे इन ढाबा के पास सामने से आ रहे एक तेज रफ्तार ट्रक ने उन्हें अपनी चपेट में ले लिया।

हादसे में छात्र अंकित की मौके पर ही मौत हो गई, जबकि आली दूर जा गिरी, वहीं ट्रक चालक ने बाइक को अपने साथ घसीटते हुए 100 मीटर आगे ले जाकर रोक दिया। आसपास के लोगों ने दोनों को मेकाज पहुंचाया। वहीं घटना की जानकारी लगते ही अधीक्षक डॉ. अनुरूप साहू भी मौके पर आ पहुंचे। यहां काफी देर तक चले इलाज के बाद छात्रा की मौत हो गई।

घटना की जानकारी लगते ही पुलिस व एमबीबीएस छात्रों का अस्पताल आना शुरू हो गया।

0
0 views    0 comment
0 Shares

1
16 views    0 comment
0 Shares

తెలంగాణ స్టేట్** నవంబర్ 23** ఏఐఎంఎ మీడియా న్యూస్**

దూసుకువస్తున్నా సేన్యార్ తుఫాన్...

ఈ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతోంది, అనేది దాని గురించి ఇంకా క్లారిటీ ఐతే లేదు, అక్టోబర్ లో వచ్చే తుఫాన్లను అంచనా వెయ్యగలం, నవంబర్ లో వచ్చే తుఫాన్ అంచనా వైయడం కష్టం కాకపోతే మనకు సమయం దగ్గర కి వచ్చాక తీరాన్ని దాటే సూచనలు అధికంగా ఉంటాయి.

సేన్యార్ తుఫాన్ అండమాన్ నుంచి ఒక పిడనం గా ఏర్పడింది, ఈరోజు అల్పపీడనం గాను, 24 నాటికీ వాయుగుండం గా బలపడి 26 నాటికీ తుఫాన్ మారే సూచనలు 100% గాలులు తీవత్ర ఉంటుంది... 26, 27, 28, 29, 30 డిశంబర్ 1, 2 తేదీల్లో చాలా చాలా ముఖ్యం....

తమిళనాడు - చెన్నై, ఆంధ్రప్రదేశ్ - నెల్లూరు ==== కాకినాడ మధ్య ఒడిస్సా- పశ్చిమబెంగాల్, బాంగ్లాదేశ్ ఎక్కడైనా తీరాన్ని దాటొచ్చు....

ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు,( రైతులు ముక్యంగా) వరి పండించిన రైతులు తమ ధాన్యన్ని జాగ్రత్త పరుచుకోవాలి,రోడ్లు పైనా,కాళీ స్థలాల్లో అరబెట్టిన ధాన్యన్ని జాగ్రత్త చేయండి..

తుఫాన్ వల్ల ఆస్థి నష్టం,ప్రాణనష్టం, రోడ్లపై వున్నా అనుమానం వున్నా ఎత్తైన చెట్లనునరికించడం ముందుగానే చర్యలు తీసుకోవాలి. అక్టోబర్ చివరి వచ్చిన మంతా తుఫాన్ ఏఫెక్ట్ చెట్టు, విద్యుత్ స్తంబాలు నేలకు వరగడం కరెంట్ కోత గురి కావడం ఎన్నో చూసాం, (మొత్తం రికవరీ అవ్వడానికి 24 గంటల పైనే సమయం పట్టింది)అలా జరగకుండా ముందుగానే జాగ్రత్త లు తీసుకోవాలి. విద్యుత్ తీగలపై వేలాడే చెట్ల కొమ్మలు తొలిగించాలి. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి..

సేన్యార్ తుఫాన్ ఎక్కడైనా తీర్రాన్ని దాటొచ్చు

52
1676 views    0 comment
0 Shares

తెలంగాణ స్టేట్ న్యూస్** నవంబర్ 23***(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


అనర్హత వేటు భయం.. రాజీనామా బాటలో దానం, కడియం?

*అధిష్ఠానం అనుమతి కోసం ఢిల్లీకి వెళ్లి మంతనాలు జరుపుతున్న దానం,

*దానంతో పాటు కడియం శ్రీహరి కూడా అదే బాటలో ఉన్నారంటూ ప్రచారం,

*వివరణకు మరింత గడువు కావాలని స్పీకర్‌ను కోరిన కడియం శ్రీహరి

రాజీనామా చేసి, ఉపఎన్నికలో టికెట్‌పై హామీ పొందేందుకు ప్రయత్నాలు,

*తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమపై అనర్హత వేటు పడకుండా ముందే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

*బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేటీఆర్ సహా పలువురు నేతలు స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఈ పిటిషన్లపై విచారణ వేగవంతం చేశారు. ఈ నెల 23లోగా వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ గురువారం దానం, కడియంలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న రోజే దానం నాగేందర్ ఢిల్లీకి పయనం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

*లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో దానం పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. దీంతో విచారణ కొనసాగితే అనర్హత వేటు తప్పదని భావిస్తున్న ఆయన, అంతకంటే ముందే రాజీనామా చేయడమే మేలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా తనకు రాజ్యసభ సీటు లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని, లేదంటే ఖైరతాబాద్ ఉపఎన్నికలో మళ్లీ తనకే టికెట్ ఇచ్చి, గెలిచాక మంత్రి పదవి ఇవ్వాలనే పలు ప్రతిపాదనలను అధిష్ఠానం ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.

*మరోవైపు, కడియం శ్రీహరి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కావ్యకు ఆయన బహిరంగంగా మద్దతు పలకడం, నామినేషన్ పత్రాలపై సంతకం చేయడం వంటివి ఆయనకు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి.. వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కోరారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దానం రాజీనామా చేస్తారని, కడియం కూడా అదే దారిలో నడిచే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

24
703 views    0 comment
0 Shares

आज खेल विज्ञान की दुनिया में एक शब्द तेजी से उभर कर सामने आया है—मानसिक कंडीशनिंग (Mental Conditioning)।
यह केवल खिलाड़ियों के लिए नहीं, बल्कि जीवन के हर क्षेत्र में प्रदर्शन सुधारने की एक शक्तिशाली तकनीक है।

भारत में आज बॉक्सिंग, क्रिकेट, बैडमिंटन सहित कई खेल संस्थाएँ तथा कॉर्पोरेट सेक्टर भी Dr. Grand Master रंजन सिंह राजपूत के मार्गदर्शन में मानसिक कंडीशनिंग को अपनाकर अपनी टीमों और खिलाड़ियों को नए स्तर तक ले जा रहे हैं।


---

मानसिक कंडीशनिंग क्या है?

मानसिक कंडीशनिंग वह प्रक्रिया है जिसमें व्यक्ति अपनी

एकाग्रता,

निर्णय क्षमता,

आत्म-विश्वास,

भावनात्मक नियंत्रण,

और प्रेशर-हैंडलिंग क्षमता


को वैज्ञानिक तरीके से विकसित करता है।

खेलों में जहां हर सेकंड मायने रखता है, वहीं कॉर्पोरेट में हर निर्णय। मानसिक कंडीशनिंग इन दोनों दुनिया को जोड़ने वाला पुल है।


---

विभिन्न खेलों में मानसिक कंडीशनिंग का महत्व

1. बॉक्सिंग

बॉक्सर रिंग में केवल ताकत से नहीं, दिमाग की मजबूती से जीतता है।

प्रेशर में शांत रहना

स्ट्रेटेजी बदलने की क्षमता

हार के बाद भी तुरंत रिकवरी


यही मानसिक कंडीशनिंग उसे चैम्पियन बनाती है।

2. क्रिकेट

क्रिकेट पूरी तरह मानसिक खेल है।

Tension में शॉट चयन

Captaincy decisions

मैच का टर्निंग पॉइंट पहचानना


इन सबकी ट्रेनिंग मानसिक कंडीशनिंग से होती है।

3. बैडमिंटन

हर रैली में पैटर्न पकड़ना, तेजी से प्रतिक्रिया देना और हार की स्थिति में भी मैच पलटना—यह मानसिक मजबूती से ही संभव है।


---

कॉर्पोरेट सेक्टर में क्यों तेजी से बढ़ रही है आवश्यकता?

आज भारत में कई बड़ी कंपनियाँ Dr. Grand Master रंजन सिंह राजपूत के साथ मिलकर अपने कर्मचारियों के लिए

फोकस ट्रेनिंग

लीडरशिप माइंडसेट

स्ट्रेस मेनेजमेंट

हाई-परफॉर्मेंस माइंडसेट


जैसे प्रोग्राम चला रही हैं।

कॉर्पोरेट प्रेशर भी एक प्रकार की "मेंटल कॉम्बैट" ही है—और इसकी ट्रेनिंग अब वैज्ञानिक रूप से दी जा रही है।


---

रंजन सिंह राजपूत: खेल और कॉर्पोरेट दोनों दुनिया के मेंटल कंडीशनिंग विशेषज्ञ

रंजन सिंह राजपूत पिछले दो दशकों से न केवल मार्शल आर्ट्स, MMA और स्पोर्ट्स साइकोलॉजी में काम कर रहे हैं बल्कि हजारों खिलाड़ियों, कोचों और कॉर्पोरेट प्रोफेशनल्स को मानसिक कंडीशनिंग की ट्रेनिंग दे चुके हैं।

उनकी ट्रेनिंग का प्रभाव

राष्ट्रीय स्तर के एथलीटों,

अंतरराष्ट्रीय प्रतियोगियों,

और निजी सेक्टर की कई टीमों
में साफ दिखाई देता है।

1
0 views    0 comment
0 Shares

1
1167 views    0 comment
0 Shares

गाजियाबाद। कविनगर रामलीला मैदान ऑडिटोरियम में भारत सरकार द्वारा प्रायोजित नागरिक सुरक्षा गाजियाबाद के वार्डनों हेतु आयोजित कैपेसिटी बिल्डिंग प्रशिक्षण कार्यक्रम के दूसरे दिवस में अग्निशमन विभाग के वक्ताओं द्वारा अग्नि, अग्नि सुरक्षा, अग्नि के प्रकार, एवं शमन की वीडियो तथा विभिन्न प्रकार के एक्सटिंग्विशर के प्रयोग की विधि व किस किस आग पर किस तरह के एक्सटिंग्विशर का इस्तेमाल किया जा सकता है इस पर प्रकाश डाला गया अंत में अग्निशमन विभाग द्वारा किसी आकस्मिक अग्नि घटना होने पर कैसे फायर टेंडर के माध्यम से आग बुझाई जाती है इसका प्रदर्शन किया गया। अग्नि सुरक्षा प्रशिक्षण एवं डेमो में गौरव कुमार अग्निशमन अधिकारी सेकंड फायर स्टेशन लोनी एवं उनकी टीम फायर सर्विस लोकेश कुमार, फायरमैन बलराम सिंह, रिवेश कुमार, कपिल सिद्धू, विजय मलिक कोतवाली घंटाघर ने सहयोग किया।
कार्यक्रम में चीफ वार्डन ललित जायसवाल द्वारा प्रशिक्षण हेतु मॉड्यूल किट प्रशिक्षार्थियों को प्रदान की गई कार्यक्रम का संचालन गुलाम नबी सहायक उप नियंत्रक द्वारा किया गया तथा सहयोग श्रीमती विमलेश भंडार अधीक्षक प्रथम, दीपक अग्रवाल डिवीजनल वार्डन, हर्ष वर्मा डिवीजनल वार्डन आरक्षित संजय गोयल डिप्टी डिवीजनल वार्डन, राजेंद्र शर्मा स्टाफ अधिकारी टू चीफ वार्डन (फायर), घटना नियंत्रण अधिकारी संजय शर्मा, डॉक्टर मृगांक, तुषार शर्मा द्वारा किया गया।

14
1635 views    0 comment
0 Shares

देहरादून के व्यस्त आराघर क्षेत्र में आज एक दर्दनाक सड़क हादसा सामने आया, जिसमें स्वीगी डिलीवरी ब्वॉय की मौके पर ही मौत हो गई।
जानकारी के अनुसार, विज्ञापन बैनर लगाने वाली एक कंपनी की लंबी सीढ़ी डिवाइडर से बाहर तक निकली हुई थी, जिसे देख पाना ट्रैफिक के बीच मुश्किल था। उसी सीढ़ी से टकराकर स्कूटी सवार रजत ढींगरा (निवासी: लक्ष्मण चौक) अपना संतुलन खो बैठा और पास से गुजर रहे एक ट्रक के नीचे आ गया।

प्रत्यक्षदर्शियों के मुताबिक, कंपनी द्वारा लगाई गई सीढ़ी बिना किसी सुरक्षा इंतज़ाम के बाहर की ओर झुकी हुई थी, जो इस हादसे की बड़ी वजह मानी जा रही है। टक्कर लगते ही युवक सड़क पर गिरा और पीछे आ रहे ट्रक की चपेट में आ गया। हादसा इतना भयानक था कि मौके पर मौजूद लोग घबरा गए।

घटना के बाद क्षेत्र में अफरा-तफरी फैल गई, वहीं पुलिस ने ट्रक और कंपनी के संबंधित कर्मचारियों की भूमिका की जांच शुरू कर दी है।

इस दर्दनाक हादसे ने शहर में सड़क सुरक्षा और लापरवाही पर फिर सवाल खड़े कर दिए हैं।

28
4482 views    0 comment
0 Shares

नाशिक :संवादाता

नाशिक में समाज के बुद्धिजीवियों के लिए “मुस्लिम समाजाचे स्वातंत्र्य चलवळीत योगदान” विषय पर एक खास चर्चा सत्र आयोजित किया गया। कार्यक्रम का आयोजन एम्स चैरिटेबल ट्रस्ट और अलमामाईटी वेलफेयर फाउंडेशन की ओर से किया गया।

कार्यक्रम में मुख्य वक्ता के रूप में डॉ. भालचंद्र कांगो मौजूद रहे। उनके साथ मंच पर कॉ. राजू देसले, एम्स ट्रस्ट अध्यक्ष खलील पटेल और कॉ. तलाह शेख झाकीर शिकलगर, जेष्ठ पत्रकार सईद हमीद, जावेद आगाज भी उपस्थित थे। वक्ताओं ने मुस्लिम समाज की ऐतिहासिक भूमिका, स्वतंत्रता आंदोलन में किए गए त्याग और आज के सामाजिक परिदृश्य में उनकी जिम्मेदारियों पर बात रखी।

यह कार्यक्रम शुक्रवार, 22 नवंबर 2025 की शाम होटल सेव्हन स्काय, वडाळा नाका, मुंबई आग्रा रोड, नाशिक में संपन्न हुआ। उपस्थित श्रोताओं ने इस सत्र की सराहना की और इसे समाज में जागरूकता बढ़ाने वाला कदम बताया।

इस कार्यक्रम को यशस्वी बनाने के लिये एम्स टीम के सभी मेंबर के साथ खास तौर से मिन्हाज मिर्झा, अजमल खान, जावेद शेख आदी ने कार्य किया

47
2200 views    0 comment
0 Shares