logo

ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర బ్రాహ్మణ క్యాటరింగ్ సర్వీసెస్ మా క్యాటరింగ్ సర్వీసులు విశాఖపట్నం & అనకాపల్లి మరియు విజయనగరం & శ్రీకాకుళం ప్రాంతాలు.

ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర
బ్రాహ్మణ క్యాటరింగ్ సర్వీసెస్

మా క్యాటరింగ్ సర్వీసులు విశాఖపట్నం & అనకాపల్లి మరియు విజయనగరం & శ్రీకాకుళం ప్రాంతాలు.

మా దగ్గర అన్ని రకాల పిండి వంటలతో పాటు రుచిగా శుభ్రంగా మడిగా భోజనాలు మీకు అందించే బాధ్యత పూర్తిగా మాది. ఈ సంస్థ నుండి ఎన్నో శుభ కార్యక్రమాలు మరియు అశుభ కార్యక్రమాలు కూడా మేము క్యాటరింగ్ చేయడం జరిగింది. అతి ముఖ్యమైన రాజకీయ మరియు మధ్యతరగతి వారికి కూడా పెద్ద పెద్ద కార్యక్రమానికి కేటరింగ్స్ కూడా మేము చేయడం జరిగింది. మా ప్రత్యేకత అన్ని రకాల వంటలు తో పాటు సర్వీసింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గ్రూప్ తరపు నుంచి ప్రత్యేకంగా మమ్మల్ని బుక్ చేసుకున్న వారికి పూర్తిగా 10%పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.24/7 డోర్ సర్వీసింగ్ కూడా చేయడం జరుగుతుంది.

క్యాటరింగ్ హెడ్
బొల్లా ప్రగడ సుగుణ గారు
8008260165

క్యాటరింగ్ ఆఫీస్ నెంబర్
రాజేష్ కుమార్ శర్మ
9618688312
9010243952

99
9627 views
1 comment