logo

విశాఖపట్నం, జులై 11, 2023 ఆల్ ఇండియా మీడియా న్యూస్ ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర ప్రెసిడెంట్ రాజేష్ కుమార్ శర్మ. పేర

విశాఖపట్నం,
జులై 11, 2023
ఆల్ ఇండియా మీడియా న్యూస్


ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర ప్రెసిడెంట్ రాజేష్ కుమార్ శర్మ. పేరి సుబ్రహ్మణ్య శర్మ మరియు కార్యవర్గ సభ్యురాలైన నాగమణి గారు కమిటీ ఏరియా ఇంచార్జ్ శేషాద్రి శర్మ గారు మిగిలిన సభ్యులు రాపర్తి కన్నా గారిని శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లడం జరిగింది బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ ని సోమవారం ప్రకటించిన సందర్భంగా కమిటీ లో విశాఖపట్ణము లోని పెందుర్తి కి చెందిన రాపర్తి కన్నాకు స్థానం కల్పించినందుకుగాను శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణా సామజిక వర్గం ప్రతినిధుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ ని సోమవారం ప్రకటించింది. ఈ కమిటీ లో విశాఖపట్ణము లోని పెందుర్తి కి చెందిన రాపర్తి కన్నాకు స్థానం కల్పించారు. ఈయన ప్రస్తుతం విశాఖ మహా నగరం మునిసిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి కమిటీ కన్వీనర్ గా బుచ్చి రాంప్రసాద్ నియమించారు. వివిధ కమిటీ ఎంపిక ను జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు సమక్షం లో ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్ధన్, నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ ( తాతయ్య ) తదితరులు పరిశీలించారు.

జిల్లాలకు చెందిన సభ్యులు వీరే:

శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో పలాస నియోజకవర్గం : ధర్మపురి అనిల్ శర్మ

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పెందుర్తి నియోజకవర్గం : రాపాక త్రివేణి వర ప్రసాద్

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో రాజమండ్రి నగరం నియోజకవర్గం :మువ్వా వీర వెంకట సత్యనారాయణ

విజయవాడ పార్లమెంట్ పరిధిలో నందిగామ నియోజకవర్గం : ఈమని సూర్యనారాయణ

విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ నియోజకవర్గం : గార్లపాటి విజయ్ కుమార్

గుంటూరు పార్లమెంట్పరిధిలో గుంటూరు నియోజకవర్గం : చింతపల్లి వెంకట రమణ రావు

నరసారావు పేట పార్లమెంట్ పరిధిలో పలాస నియోజకవర్గం:గూడూరు శేఖర్ శ్రీరామ మూర్తి

ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఒంగోలు నియోజకవర్గం : శ్రీరామమూర్తి టివి

నెల్లూరు పార్లమెంట్ పరిధిలో నెల్లూరు రురల్ నియోజకవర్గం : తడకపల్లి సుధా రవీద్ర

తిరుపతి పార్లమెంట్ పరిధిలో తిరుపతి నియోజకవర్గం : చిత్రపు హనుమంత రావు


కర్నూలు పార్లమెంట్ పరిధిలో కర్నూలు నియోజకవర్గం : సముద్రాల హనుమంత రావు

84
4358 views