logo

ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మెయిన్ వర్క్ షాప్ లో ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ పితంబరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను జరిగాయి
కార్యక్రమంలో పీతాంబరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కానుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలను విజయంగా నిర్వహించడం జరిగింది . అంతేకాకుండా సింగరేణి కార్మికులకు లాభాల వాటాలో 33% ఇచ్చి సింగరేణి అభివృద్ధిని చేస్తానని మాట ఇచ్చిన క్రమంలో DLR కు 5000 రూపాయల వాటాను కూడా ఇవ్వడం జరిగింది.ఐ ఎన్ టి యు సి లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వర్గానికి కూడా కృతజ్ఞతులమై ఉంటామని తెలియచేశారు. తరువాత కేకును కట్ చేసి నాయక్ నాయకులందరూ తినిపించుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఐఎన్టిసి నాయకులు సింగరేణి కార్మికులు మరియు అప్రెంటిస్ విద్యార్థులు డిఎల్ఆర్లు తదితరులు పాల్గొన్నారు

35
5004 views