logo

రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి* జన్మదినం సందర్భంగా ఘనంగా వేడుకలు **కొత్వాల***

తెలంగాణ స్టేట్::: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా::: పాల్వంచ మండలం::(నవంబర్ 07)

*పాల్వంచ మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ మరియు అనుబంధ సంఘాల నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రజలకు విజ్ఞప్తి*

పేద, బడుగు బలహీన వర్గాల పెన్నిధి, మన ప్రియతమ నాయకులు, *రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి* జన్మదినం సందర్బంగా ది " *08.11.2024 శుక్రవారం ఉదయం 09:30 గం"లకు* పాల్వంచ అయ్యప్ప నగర్ లోని *రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* క్యాంపు కార్యాలయంలో జన్మదినం వేడుకలు ఏర్పాటు చేయబడిన వి అని డీసీఎంఎస్ చైర్మన్,రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు కావున కాంగ్రెస్ పార్టీ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది గా కోరుతున్నాము.

70
5594 views