logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

దేవాలయాల్లో సంబంధించిన భూములకు రక్షణ కల్పించాలి.

హైదరాబాద్ :ప్రెస్ నోట్ ఈరోజు పత్తికొండలోని వివిధ దేవాలయాల భూముల అన్యాక్రాంతం విషయమై కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ గారిని కలిసి అన్ని దేవాలయాలకు సంబంధించి సర్వే నెంబర్లు పూర్తి సమాచారం అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగినది వారు దేవాలయాల భూములకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించి వీలైనంత త్వరలో చర్యలు తీసుకుంటాము అని చెప్పడం జరిగినది . కమిషనర్ కు బిజెపి నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ ని ఎంక్వయిరీ చేసి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది.

4
100 views

Comment