logo
logo
(Trust Registration No. 393)
aima profilepic
Thugonda AdiNarayana
All India Media Association
0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

యాదవ సంఘం నాయకులు ఈరోజు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా ....

కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గతంలో యాదవుల గురించి తప్పుగా మాట్లాడినందుకు వారు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం నాయకులు మరియు సిటీ నుంచి చాలామంది నాయకులు అందరూ పాల్గొని ఈరోజు ఆయనకి నిరసనగా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్లోడ్ అని నినాదాలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి తొందరగా క్షమాపణ చెప్పాలని యాదవ్ నాయకులు అందరూ డిమాండ్ చేస్తున్నారు ఆయన తొందర్లో క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎలక్షన్లో అందరూ యాదవులు కురవలు అందరూ ఆయనకు ఓటుతో తగిన బుద్ధి చెప్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
యాదవ సంఘం నాయకత్వం వర్ధిల్లాలి.
యాదవ సంఘం నాయకులు నాయకత్వం వర్ధిల్లాలి.
యాదవ సంఘం మరియు కురువ సంఘం ఐక్యత వర్ధిల్లాలి.
జై యాదవ్ జై జై మాధవ్.

..........
0
889 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

0
1373 views    0 comment
0 Shares

పాశం రవీంద్ర యాదవ్ rural development and educational society అధ్యక్ష కార్యదర్శులు పాశం అభినంద్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి పాశం కృష్ణ దేవరాయలు యాదవ్ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో మరియు గుంటూరు జిల్లా నుందు పదవ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి, భగవద్గీత పుస్తకం, shield అందచేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుర్రా శ్రీనివాస్ యాదవ్ అతిధిగా పాల్గొని ప్రసంగించినారు ఈ కార్యక్రమము గుంటూరు పట్టణంలో సరిదార్ పాశం అభినంద్ యాదవ్, పాశం కృష్ణ దేవరాయలు యాదవ్, రాణి రుద్రమ్మదేవీ యాదవ్ అన్నంగి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది.

..........
0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

అధికారంలోకొస్తే బీసీ బడ్జెట్ ప్రవేశపెడతాం.

ఓబీసీ సమ్మేళనంలో అభివాదం చేస్తున్న బీజేపీ నేతలు లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులు

చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉండన్నారు.

చేసి బీసీ జాబితా నుంచి తొలగించిన ద్రోహి జేసీ ఆర్. రాష్ట్రంలో 54 శాతం బీసీలంటే కేవలం ముగ్గు రికే కేసీఆర్ మంత్రి పదవులిచ్చారు. కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులొచ్చాయి. అని లక్ష్మణ్ మండిపడ్డారు. గార్లు, బర్లు ఇచ్చి బీసీలను అణగదొక్కుతారా?: బండి

పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుందన్నారు.

తీర్పు వెలువరించే వరకు విగ్రహ ప్రతిష్టాపన

బీసీ డిక్లరేషన్పై బీజేపీ నేతల హర్షం.

"బీసీలను కేసీఆర్ అవమానిస్తున్నారు. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులా? గొర్లు, బర్లు, చేపలు ఇచ్చి రాజకీయంగా అణగదొ క్కుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పద వులిస్తారా? జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ బీజేపీ లను అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ బీసీబం ధు ఇవ్వడానికున్న అభ్యంతరం ఏమిటి?' అని ప్రకటనల్లో అభినందించారు. ఇన్నాళ్లూ బీసీ పూల సూచనలను గౌరవిస్తూ

సాక్షి, హైదరాబాద్ ఓబీసీ సమ్మేళనంలో చేసిన బీసీ డిక్లరేషన్ ను ప్రకటించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ను నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వా ఖమ్మం మయూరి సెంటర్: ఖవ మీ, ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి వేర్వేరు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూప విగ్రహం లకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ఈ డిక్లరేష తెలిపారు. విగ్రహం కిరీటంలో న్ సరిచేస్తుందని డీకే అరుణ పేర్కొన్నారు.. పిల్లనగ్రోవి తొలగించి ఈ వెనకబడిన వర్గాలపై బీజేపీ నిబద్ధతకు ఇది పేర్కొన్నారు. మరోవైపు శ్రీ నిదర్శనమని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఖమ్మం చేరుకుంది. భారీ బీసీ వర్గాలకు మేలు చేసేలా రాష్ట్రపార్టీ బీసీ లకారం ట్యాంక్బండ్ వద్దక జితేందర్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన తెలంగాణలో పేదల రాజ్యం రావాల్సిందే. అందు వర్గాలకు వెన్నుపోటు పొడిచిన కేసీఆర్కు కోసం 5 నెలలు పూర్తి సమయం మాకివ్వండి. కేసీ వచ్చే ఎన్నికల్లో ఓబీసీలు చెంపపెట్టు లాంటి ఆర్ రాక్షస, కుటుంబ పాలనను అంతం చేస్తాం, తీర్పునివ్వాలని విజయశాంతి కోరారు.

మార్పులు చేస్తాం...

బండి సంజయ్ ప్రశ్నించారు. అవసరం లేకపో నా రూ.1,800 కోట్లు ఖర్చు పెట్టి సచి వాలయం, ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం... బీసీ ఆత్మగౌరవ భవనాలను ఎందుకు పూర్తి చేయలేక పోతున్నారో బీసీ సమాజం గుర్తించాలి. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడం లేదు. బీసీలకు రావాల్సిన డిక్లరేషన్ ప్రకటించడం సంతోషమని ఏపీ తిలకించారు. రాష్ట్ర రవాణ

'తానా', ఎన్ఆర్ఐలు, ప

వాటా నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదు?

న్ని నిజామాబాద్కు చెం

పేదల రాజ్యాన్ని తీసుకొస్తాం' అని సంజయ్

• పీవోపీఎ స్కేల్

సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు...

రాంగోపాల్ పేట్

సర్కార్ సాగిస్తున్న సంక్షేమం గురించి ప్రతి బీసీ కుటుంబంలో చర్చించాలి. • తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బూత్, మం ఉంచుతున్నట్లు డల, రాష్ట్ర స్థాయిల్లో బీసీల గోస - బీజేపీ

52 శాతం జనాభా ఉన్న బీసీలను అన్ని రం గాల్లో అణచివేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ తీరుకు

నెల 20వ తేదీన

దరఖాస్తుదారు

• స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 33 శాతం.

నుంచి 23 శాతానికి తగ్గించి బీసీలపట్ల వివ 12 శాతమున్న ముస్లింలకు 201 గురుకు లాలు, 52 శాతమున్న బీసీలకు 260 గురుకు క్షపై ఖండన .

భరోసా' చర్చ నిర్వహణ. • బీసీ ఓటర్లలో చైతన్యం కల్పించి ఎన్నికల 19వ తేదీ సమయంలో కేసీఆర్ ప్రలోభాలు, ధన రాజ యాప్ దా

కీయాలను తిప్పికొట్టాలి.. • అన్ని రంగాల్లో బీసీల పురోగతి సాధన డబుల్ అన్ని వర్గాలకు 100 శాతం ఫీజు రీయింబర్స్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని బీసీ వర్గాలు. గుర్తించాలి. • జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా

లాలే కేటాయించడంపై ఖండన

మెంట్ ఇచ్చి బీసీలకు కేవలం 11 శాతం ఇవ్వడాన్ని తప్పుబడుతూ తీర్మానం. కేసీఆర్ సర్కార్ బీసీల వ్యతిరేక వైఖరి, మోదీ కల్పనపై మోదీ సర్కారు ధన్యవాదాలు.

80

-2023

చెరువు

• బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తాం.

-ఓబీసీ సమ్మేళనంలో బీసీ డిక్లరేషన్:

రాజ్యాంగ హోదా కల్పిస్తాం. • నామినేటెడ్ పదవుల్లో వెనకబడిన

వర్గాలకు పెద్దపీట వేస్తాం. జూన్లో లక్షలాది మందితో హైదరాబాద్ బీసీ గర్జన

సాక్షి, హైదరాబాద్/నాగోల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి బీసీ జనాభా ఆధారం. గా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని వెల్లడించింది. అలాగే బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు శాచురేషన్ ప్రాతిపదికన ఆర్థిక సాయం, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట, ఎన్నికల్లో పోటీ చేయలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత వంటి కీల కాంశాలను ఇందులో పొందుపరిచింది. రాష్ట్రంలో 1930 కులాలను ఏకం చేసి అధికార సాధనకు ముం దుకెళ్లనున్నట్టు తెలిపింది. వచ్చే నెలలో లక్షలాది మందితో హైదరాబాద్లో బీసీ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. నింతమైన గురువారం హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ రాష్ట్రవ్యాప్త ఓబీసీ మోర్చా కాన్ఫరెన్స్- బీసీ సమ్మేళ రంగారెడ్డి నంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమ క్షంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్, బీజేపీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డా. బూర నర్స య్యగౌడ్, వన్నాల శ్రీరాములు, కూన శ్రీశైలంగౌడ్, కోసం నందీశ్వర్ గౌడ్, తుల ఉమ, ఆకుల విజయ, గడీ శ్రీకాంత్, ఎస్. హరిశంకర్ గౌడ్, ఇతర నాయకుల హర్షధ్వానాల మధ్య లక్ష్మణ్ ఈ ప్రకటన చేశారు.

వత్సరం

వార్షిక

హైదరాబాద్

బీఆర్ఎస్, కాంగ్రెస్లను దోషిగా నిలబెడతాం: లక్ష్మణ్

ఈ సందర్భంగా కె. లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల దందుచున్నవి. సంక్షేమం విషయంలో కేసీఆర్ కు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించేందుకే ఓబీసీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 'కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.... బీసీ రిజర్వేషన్లను మున్సిపాలిటీ అడ్డుకున్నది కాంగ్రెస్సే. ఆ పార్టీతోపాటు బీఆర్ ఎస్ కూడా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది' అని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. 'తెలంగాణలో బీసీలను కేసీఆర్ అణగదొక్కుతున్నారు. పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ పేరిట వీటన్నింటిపై ప్రచారం చేస్తాం. అతిత్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించి కాంగ్రెస్, బీఆర్ఎస్లను బీసీ దోషిగా నిలబెడతాం' అని లక్ష్మణ్ ప్రకటించారు. 'ఉత్తరాం ధ్రకు చెందిన 28 బీసీ కులాల ప్రజలు తెలంగా ణలో స్ధిరపడితే ఒక్క కలంపోటుతో జీవో జారీ.

బిజెపి బీసీ సమ్మేళనం సమావేశం@ నాగోల్.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పులిపిర్ మేరకు బీసీ సమ్మేళన సమావేశం బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ మరియు సిటీకమిటీ ఆధ్వర్యంలో నాగోల్ లో శుభం ఫంక్షన్ హాల్లో ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి బిజెపి సపోర్టర్స్ 10,000 మంది పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు.

బిజెపి తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మరియు రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గారు మరియు ఎక్స్ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులు మరి సిటీ కమిటీ సభ్యులు అందరు పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
బీసీల ఐక్యత వర్ధిల్లాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది.
బీసీలకు బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని మరియు కేంద్రంలో బీసీ మంత్రివర్గ అన్ని ఏర్పాటు చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ బీసీలకు చాలా అన్యాయం చేసిందని బిజెపి నాయకులు చెప్పడం జరిగింది.

భారత్ మాతాకీ జై.
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై జై శ్రీ కృష్ణ.
నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి.
జెపి నడ్డా నాయకత్వం వర్ధిల్లాలి.
స్థానికల నాయకులు నాయకత్వం వర్ధిల్లాలి.
బిజెపి కార్యకర్తలు నాయకత్వం వర్ధిల్లాలి.

మీ ఆదినారాయణ యాదవ్.

..........
8
1028 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం యాదవులను కించపరిచి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు బీసీల గురించి కించపరిచి మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న మాటలు అందరికీ చాలా బాధాకరంగా ఉన్నాయి కాబట్టి ఆయన మాటలను పూర్తిగా ఖండిస్తున్నాము ఆయన ప్రతి ఒక్కరు యాదవ సోదరులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న యాదవులందరూ ఆయనకు సపోర్ట్ చేయకండి యాదవ సమాజాన్ని అభివృద్ధి గురించి మాట్లాడండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరులు మరియు బీసీ సోదరులందరూ సరైన గుణపాఠం చెప్పడం జరుగుతుంది మరియు తెలంగాణ రాష్ట్రంలో యాదవులను కించపరిచే మాట్లాడినందుకు ఆయన పైన లీగల్ డిపార్ట్మెంట్తో చర్చలు జరపడం జరిగింది ప్రతి జిల్లా నుండి యాదవ సోదరులు ఆయన పైన కేసులు పెట్టాలని సుప్రీంకోర్టు లాయర్ దగ్గర డిస్కషన్ చేయడం జరిగింది.
జై యాదవ్ జై మాధవ్.

..........
0
0 views    0 comment
0 Shares

SRI KRISHNA BHARATIYA YADAVA SEVA SAMITHI

(Regd. No: 54 of 2023)

#6-2-906/1, 1st Floor, Tummala Basthi, Khairtabad, Hyderabad,

: Telangana-500004, INDIA. Mobile: 9441861737

యాదవులకు పెండ వెసుకుట అల పాటు. ఉన్న చిన్నప్పటి నుండే అని PCC అధ్యక్షలు

Or. 11.5.2. రేవంత్ రెడ్డి అనడం మొత్తం యాదవ సమాజాన్నే అవమానించి నట్లుగా భావించే రేవంత్ రెడ్డి గారి మాటలను ప్రకృష్ణ భారతీయు యాదవ సేవాసమితి జీవుండా ఖండిస్తున్నది.

ఏళ్ళతరబడి అగ్రకులాలు యాదవులను అవమానిస్తూ, అరిగ తొక్కుతూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలము యాదవులు ఈ వివక్షకు గురికావాలి. యాదవ సమాజం జూగృతమైనది. వారికి జరిగే అవమానాలను సహించి సభ్యసమాజానికి ముఖ్యంగా అహంకార్ పూరిత అర్ర కులాలకు 1 మేము ఏదైనా విషయ గీత బోదన చెపా లేదంటే సుదర్శన చక్రం ఉండనే ఉన్న.

అవమాన పర్చకుండ working గారిన కులాల ఆదరించం ·Sipuded. President

Gen. Secretary office secreting

..........
0
882 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

జాతీయ బీసీ కమిషన్ చైర్ పర్సన్ హన్స్ రాజ్ గంగారం గారిని కలిసిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక
నాయకులు

నగరానికి విచ్చేసిన కేంద్ర బిసి కమిషన్ చైర్ పర్సన్ హన్స్ రాజ్ గంగారాం గారిని కలిసి శాలువాతో సత్కరించిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు
కాటం నరసింహ యాదవ్, పావడాల మారయ్య యాదవ్, శెట్టి ప్రదీప్ యాదవ్, మరబోయిన వెంకటేష్ యాదవ్

బీసీ కులాలు అన్ని రంగాలలో నిరాదరణకు గురవుతున్నాయని
బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని. కొలవృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న బీసీలకు
సబ్సిడీ రుణాల అందించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

..........
0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

0
627 views    0 comment
0 Shares

0
1704 views    0 comment
0 Shares

0
835 views    0 comment
0 Shares

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించిన జ‌ర్న‌లిస్టుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం విస్మ‌రిస్తోంద‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాస‌ రెడ్డి గారు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం, న్యాయ‌మైన డిమాండ్ల సాధ‌న కోసం ఆదిలాబాద్ క‌లెక్ట‌రేట్ ఎదుట చేప‌ట్టిన నిర‌వ‌ధిక స‌మ్మెకు ఆయ‌న సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. స‌మ్మె శిబిరాన్ని సంద‌ర్శించి సంఘీభావం తెలియ‌జేశారు. త‌మ జీవితాల‌ను త్యాగాల‌ను చేసి ప్ర‌భుత్వాల‌కు, ప్ర‌జ‌ల‌కు వార‌ధిగా నిలుస్తున్న జ‌ర్న‌లిస్టుల సేవ‌ల‌ను గుర్తించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్రాజెక్టుల‌కు ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్న స‌ర్కార్‌కు జ‌ర్న‌లిస్టుల సంక్షేమం గుర్తుకురావ‌డంలేదా అంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ భూముల‌ను క‌బ్జా చేసి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నార‌ని, కానీ జ‌ర్న‌లిస్టులు గుంటెడు జాగా ఇవ్వ‌డానికి మ‌న‌స్సు ఒప్ప‌డంలేదా అంటూ నిల‌దీశారు. పేద‌లు, జ‌ర్న‌లిస్టుల‌కు ద‌క్కాల్సిన భూముల‌ను బ‌డా వ్యాపారులు, అధికార పార్టీ నేత‌లు అక్ర‌మంగా ఆక్ర‌మించుకుని అమ్మేసుకుంటున్నార‌ని ఆరోపించారు. వెంట‌నే జ‌ర్న‌లిస్టుల న్యాయ‌మైన డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. వారికి తాను అన్నివిధాలుగా అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్ ఫెడ‌రేష‌న్ జిల్లా అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు మెడిప‌ట్ల సురేష్, షేక్ మోయిజ్‌, జ‌ర్న‌లిస్టులు సుధాక‌ర్‌, సుభాష్‌, రోడ్డ దేవిదాస్‌, గంట వినోద్‌, రాజేష్‌, షాహిద్‌, సిడాం ర‌వి, అవునూరి ద‌త్తాత్రి, అస్మ‌త్ అలీ, దేవేంద‌ర్‌, అభిలాష్‌, వెంక‌టేష్‌, నిలేష్‌, అనిల్‌, శ్రీ‌కాంత్‌, వెంక‌ట్‌, కిజ‌ర్ అహ్మ‌ద్‌, మ‌హేష్‌,త‌దిత‌రులు పాల్గొన్నారు.

..........
0
0 views    0 comment
0 Shares

0
3051 views    0 comment
0 Shares