అన్నమయ్య జిల్లా జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణం 27 వ వార్డ్ లో ఎన్ టి ఆర్ భరోసా పథకంలో భాగంగా పెన్షన్ పంపిణీ లో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ షేక్ కరీముల్లా
అన్నమయ్య జిల్లా జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణం 27 వ వార్డ్ లో ఎన్ టి ఆర్ భరోసా పథకంలో భాగంగా పెన్షన్ పంపిణీ లో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ షేక్ కరీముల్లా.ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం వలన లబ్ధిదారులు ఎవరి పై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము ఆత్మ గౌరవం తో బ్రతకడడానికి అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మరియు ఎప్పుడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండే శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా గారికి ధన్యవాదాలు తెలియచేసారు.
Former councilor Sheikh Karimullah, who participated in the pension distribution as part of the NTR Bharosa scheme in Ward 27 of Madanapalle town, the district headquarters of Annamayya district, expressed his gratitude to Chief Minister Nara Chandra Babu Naidu and MLA M Shahjahan Basha, who are available to the people whenever they have any problem, due to this scheme being implemented ambitiously by the Andhra State Government.