జిహెచ్ఎంసి ఓపెన్ జిమ్ ప్రారంభం.
Hyd: జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ లో ఉదయం కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు జిహెచ్ఎంసి ఓపెన్ జిమ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి మరియు డివిజన్ నాయకులు పాల్గొనడం జరిగింది మరియు కొంతమంది బస్తీలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అదేవిధంగా ఒక ట్యుటోరియల్ ప్రారంభోత్సవానికి రావాలని ఆయనకి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది.