logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా కేంద్రం లో జరిగిన మహానాడుకు హాజరైన శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా

అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా కేంద్రం లో జరిగిన తెలుగు దేశం పార్టీ మహానాడుకు హాజరైన శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా మరియు పరిశీలకులు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ మరియు 27వ వార్డ్ పార్టీ అధ్యక్షులు షేక్ కరీముల్లా,జాన్ బాబు,సుండుపల్లె రవి,నౌషాద్ మరియు పార్టీ సభ్యులు, నాయకులు.
MLA M. Shahjahan Basha and observers attended the Telugu Desam Party Mahanadu held at Madanapalle district headquarters in Annamayya district. Former councilor and 27th ward party president Sheikh Karimullah, John Babu, Sundupalle Ravi, Naushad and party members and leaders participated in the program.

238
6877 views

Comment