logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బిజెపి సీనియర్ నాయకులు శ్రీ జి ఆర్ కరుణాకర్ గారు స్వర్గస్తులయ్యారు.

హైదరాబాద్:బిజెపి సీనియర్ నాయకులు శ్రీ జీ ఆర్ కరుణాకర్ గారి మరణం దిగ్భ్రాంతికరం.

నిత్యం ప్రజలకోసం పనిచేస్తూ, సమాజసేవలో నిమగ్నమైన నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం.
ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.
ఓం శాంతి.

0
0 views

Comment