logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చింత పల్లి ఆరాధ్య దేవత శ్రీ శ్రీ శ్రీ సామాలమ్మ తల్లి పండగ మహోత్సవములు

చింత పల్లి ఆరాధ్య దేవత శ్రీ శ్రీ శ్రీ సామాలమ్మ తల్లి పండగ మహోత్సవములు

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటి రేగ మండలం చింతపల్లి పంచాయతీ లో చింతపల్లి ఆరాధ్య దేవత శ్రీ శ్రీ శ్రీ సామాలమ్మ తల్లి పండగ మహోత్సవములు ప్రారంభం కానున్నాయి. చింతపల్లి కమిటీసభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన క్రికెట్ టోర్నమెంట్ జరగబోతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలు అయిన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుండి అత్యధిక క్రికెట్ టీములు ఆడ బోతున్నారు. నమోదు ఫీజు 1000 మాత్రమే ఈ టోర్నమెంట్ పోటీల్లో గెలుపొందిన టీములకు బహుమతులు కలవు. ప్రథమ బహుమతి 50,000 ద్వితీయ బహుమతి 30,000 తృతీయ బహుమతి 20,000 రండి మా చింతపల్లి కమిటీ సభ్యులు ఆహ్వానం పలుకుతున్నారు రండి త్వరపడండి పోటీల లో పాల్గొండి బహుమతులు గెలుపొందండి,
రసాయన పరిశ్రమ ద్వారా పాల్గొన దలచిన వారు
ఆ పరిశ్రమ( కంపెనీ )యొక్క గుర్తింపు కార్డ్ పట్టుకొని రావలెను అలాగే గ్రామాల తరుపు నుండి పోటీల్లో పాల్గొన దలచిన వారు వారియొక్క ఆధార్ కార్డు తప్పని సరిగా పట్టుకొని రావలెనని కమిటీ సభ్యులు కోరడం జరిగింది.

1
0 views

Comment