ఆదినారాయణ యాదవ్ కూతురు పెళ్లికి మీడియా స్నేహితులను ఆహ్వానించారు
హైదరాబాద్: ఆల్ ఇండియా మీడియా అసోషియేషన్‌లో పనిచేస్తున్న రిపోర్టర్స్ అండ్ కెమెరామెన్ అందరినీ ఆదినారాయణ యాదవ్ తమ కూతురు పెళ్లికి రావాలని వ్యక్తిగతంగా ఆహ్వానించారు.
ఆదినారాయణ యాదవ్ ఈ ఆహ్వానంలో ప్రతి ఒక్కరిని పేరుపేరునా గుర్తు చేసి మర్యాదపూర్వకంగా కోరుతూ, వారి సాన్నిధ్యం పెళ్లి వేడుకను మరింత ప్రత్యేకతతో నింపుతుందని తెలిపారు.