బిజెపి బలం పెరిగింది.
Hyd:రాజ్యసభలో బిజెపి బలం 113 సీట్లు పెరిగింది ఎందుకు జరిగింది అంటే ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బిజెపిలో విలీనం అవ్వడం వలన. ఇలా పెరిగినందుకు తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు కార్యకర్తలు ఎంతో ఆనందం వ్యక్త పరచడం జరిగింది.