logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్.

Hyderabad:చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి RTC బంద్

TG: ప్రభుత్వం నియమించిన కమిటీతో TGSRTC జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి RTC సమ్మెలోకి దిగనుంది. సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ 4 వారాల సమయం కోరగా, అందుకు ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు.

1
78 views

Comment