logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాష్ట్ర మూడవ మహా సభలను విజయవంతం చేయాలి.

విజయనగరం జిల్లా సిపిఐ పార్టీ అమర్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడవ మహాసభల పై ప్రణాళికా కార్యక్రమం
నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ
మరియు జిల్లా కార్యదర్శి రేగటి సంతోష్
మాట్లాడుతూ....
హనుమంతరాయ గ్రంథాలయం విజయవాడలో 03వ తేదీన జరగబోయే
మహాసభలను పెద్ద ఎత్తున విజయ
వంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మరియు దళిత హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు ఒమ్మి రమణ, నగర కమిటీ దళిత కుల పోరాట సమితి నాయకులు పెంట సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

4
37 views

Comment