logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నమయ్యజిల్లా మదనపల్లె పార్టీ కార్యాలయం లో వార్డ్ అధ్యక్షులు మరియు ఇంఛార్జి లతో సమీక్షా సమావేశం

అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా కేంద్రం ,బెంగళూర్ బస్టాండ్, తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషాగారు మదనపల్లె మునిసిపల్ పరిధి లోని 35 వార్డుల అధ్యక్షులు మరియు ఇంఛార్జి లతో సమీక్ష నిర్వహించి రానున్న మునిసిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ క్రమం లో తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఉపాధ్యక్షులు మరియు పార్లమెంట్ సెగ్మెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ నాదెండ్ల విద్యాసాగర్,నవీన్ చౌదరి,మాజీ కౌన్సిలర్ లు షేక్ కరీముల్లా, గాంధీ,మహా లక్ష్మీ,రాధ,లక్ష్మీదేవి ,ఇంఛార్జి లు మరియు నాయకులు పాల్గొన్నారు.

At the Telugu Desam Party office at Madanapalle, Annamayya district headquarters, Bangalore Bus Stand, MLA M. Shahjahan Basha held a review with the presidents and in-charges of 35 wards under Madanapalle Municipal Corporation and assured them of his full support in preparing for the upcoming municipal elections. Pathan Khader Khan Vice President of the State Urdu Academy and General Secretary of the Parliament Segment,Nadendla Vidyasagar, Naveen Chowdhury, former councilors Sheikh Karimullah, Gandhi, Maha Lakshmi, Radha, Lakshmi Devi, in-charges and leaders participated in the program.

114
3128 views

Comment