logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లాకేంద్రం లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో శాసనసభ్యులు ఎం .షాజహాన్ బాషా.

అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లాకేంద్రం లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో శాసనసభ్యులు ఎం .షాజహాన్ బాషా.

జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా కోమటి వాని చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలసి పరిసరాల పరిశుభ్రత స్టిక్కర్ లను ప్రారంభించారు.ఈ సంధర్బంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రకృతి వనరులను పునరుద్ధరించి వాటిని తిరిగి ప్రజా అవసరాలకే వినియోగిస్తామని అది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ ప్రమీల,మెప్మా సిబ్బంది,వార్డుల బాధ్యులు మరియు నాయకులు పాల్గొన్నారు.

281
7718 views

Comment