అన్నమయ్య జిల్లా మదనపల్లె లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎం.షాజహాన్ బాషా
అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా కేంద్రం లో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో... నివాసముంటున్న ఆర్ సుమిత్రకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు 1, 71, 000...
రాజీవ్ నగర్ లో నివాసం ఉంటున్న లక్ష్మీదేవికి 53, 000 చెక్కును ఎమ్మెల్యే షాజహాన్ భాష లబ్ధిదారుల ఇంటికెళ్లి అందజేశారు... కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు నవీన్ చౌదరి,మాజీ కౌన్సిలర్ షేక్ కరీముల్లా రాధమ్మ, పులి మహాలక్ష్మి, గిరీష్ , చిన్న మహేష్ పాల్గొన్నారు...
Near the government hospital in Madanapalle district center of Annamayya district... Chief Minister's Relief Fund cheque of 1, 71, 000 was handed over to R Sumitra, who lives in... MLA Shahjahan handed over a cheque of 53, 000 to Lakshmi Devi, who lives in Rajiv Nagar, at the doorstep of the beneficiaries... Telugu Desam Party leaders Naveen Chowdhury, former councilor Sheikh Karimullah Radhamma, Puli Mahalakshmi, Girish, and Chinna Mahesh participated in the program...