logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కర్నూలు జిల్లా జూబ్లీ ఫంక్షన్ హాల్ నందు 5-4-2026 న కురుబ,కురుమ,కురువ కులాల ఆత్మీయ సమావేశం లో రాష్ట్రస్థాయి కమిటీ

కర్నూలు జిల్లా జూబ్లీ ఫంక్షన్ హాల్ నందు 5-4-2026 న కురుబ,కురుమ,కురువ కులాల ఆత్మీయ సమావేశం లో రాష్ట్రస్థాయి కమిటీ మంత్రి సవితమ్మ,ఎం పి నాగరాజు,జగదీష్,రాజేష్ ల సమక్షం లో ఏర్పాటయింది.గౌరవ అధ్యక్షులుగా తట్టి అర్జునరావు,అధ్యక్షులుగా ఎస్ కె మల్లికార్జున,వర్కింగ్ అధ్యక్షులుగా బెల్లె రెడ్డిప్రసాద్ లను ఎన్నుకున్నారు.
The state level committee was formed in the presence of Minister Savithamma, MP Nagaraju, Jagadish and Rajesh in an intimate meeting of Kuruba, Kuruma and Kuruva castes at the Kurnool District Jubilee Function Hall on 5-4-2026. Tatti Arjuna Rao was elected as the honorary president, SK Mallikarjuna as the president, and Belle Reddy Prasad as the working president.

77
5505 views

Comment