logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహాత్మా జ్యోతిరావు పూలే కు జయంతి సంధర్బంగా నివాళులర్పించిన శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా

అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లాకేంద్రం లో నేడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 వ జయంతి సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం , అన్న క్యాంటీన్, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయం నందు మహాత్మా పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని బీసీల కొరకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలియజేసిన గౌరవ మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా గారు,జంగాల శివరాం,నరేంద్ర,కరీముల్లా,పఠాన్ ఖాదర్ ఖాన్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
On the occasion of the 200th birth anniversary of Mahatma Jyothirao Phule, today in Madanapalle district headquarters of Annamayya district, garlanding the statue of Mahatma Phule at the Sub-Collector's Office, Anna Canteen, and Telugu Desam Party Parliament Office, Honorable Madanapalle MLAs Shri M Shahjahan Basha, Jangala Sivaram, Narendra, Karimullah, Pathan Khader Khan, who paid tribute to the Telugu Desam Party and said that they will continue their aspirations and that the Telugu Desam Party will always stand by the BCs. Telugu Desam Party and coalition leaders participated in this program in large numbers...

95
3679 views

Comment