logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మదనపల్లి తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి బదిలీ పై స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా.

మదనపల్లి తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి బదిలీ పై స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా.
బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారి భూ కబ్జాదారుల పక్షాన నిలచి అవినీతికి పాల్పడటం ఎంతో బాధాకరమని, అదే క్రమంలో పత్రాలు సరిగ్గా ఉన్నా న్యాయం చెయ్యమని పార్టీ కార్యకర్తలు ఎన్ని సార్లు వెళ్లిన నిర్లక్ష్యంగామాట్లాడటం తీవ్రంగా పరిగణిస్తున్నానని,రైతుల రక్తాన్ని పీల్చి కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలున్న ఇతని పై సి ఐ డి విచారణ జరిపి నిజాలు వెలికి తియ్యాలనికోరారు.పై విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలియచేసారు.వెంటనే ఈ అవినీతి అధికారిని సస్పెండ్ చేయాలని లేనట్లయితే సాక్షులను బెదిరించి కేస్ ను పక్కదారి పట్టించే అవకాశం ఉందని తెలిపారు
MLA Shahjahan Basha responded to the transfer of Madanapalle Tahsildar Kishore Kumar Reddy.
It is very sad that an officer who is supposed to be in a responsible position and act impartially stands by the land grabbers and commits corruption. He also said that he is seriously considering the negligence of party workers who have repeatedly asked for justice even though the documents are in order. He said that he wants a CID investigation to be conducted against this person who has been accused of corruption worth crores of rupees by sucking the blood of farmers and bringing out the truth. He said that he will bring the above matters to the attention of the Chief Minister. He said that if this corrupt officer is not suspended immediately, there is a possibility that the witnesses will be threatened and the case will be sidelined.


..

299
9587 views

Comment