అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె లోప్రజా రాజధాని కి ఆహ్వానం పలుకుతూ సంబరాలు
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె లో ప్రజా రాజధాని కి ఆహ్వానం పలుకుతూ శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా ఆధ్వర్యం లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.ఈ సంధర్బంగా పార్టీ కార్యాలయం లోనాయకులు పాల్గొని ప్రతి ఇంటా దీపకాంతులు వెలిగించాలని కోరారు.
Telugu Desam Party cadres celebrated the occasion under the leadership of MLA M. Shahjahan Basha, inviting people to the people's capital in Madanapalle, the Annamayya district headquarters. On this occasion, leaders from the party office participated and asked everyone to light lamps in every house.