logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వివిధ విభాగాలలో ప్రతిభావంతులకు పార్టీ ఆదేశాలమేరకు సన్మానించిన శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా

అన్నమయ్య జిల్లా జిల్లాకేంద్రం మదనపల్లె పారడైస్ ఫంక్షన్ హాల్ లో జరిగినతెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా నేతృత్వం లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సంధర్బంగా వివిధ విభాగాలలో ప్రతిభా వంతులకు సన్మానించవలసిందిగా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా ఘనంగా సన్మానించారు.ఈ సంధర్బంగా మై టిడిపి అప్ లో మదనపల్లె నియోజకవర్గం లో మొదటి స్థానం మరియు రాష్ట్ర స్థాయిలో 94 వ స్థానం పొందినందుకు తన పేరును ప్రకటించినందుకు పార్టీకి మరియు శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా గారికి,పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి షేక్ కరీముల్లా మాజీ కౌన్సిలర్ కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియచేసారు.
The 44th foundation day celebrations of the Telugu Desam Party held at the Madanapalle Paradise Function Hall, the district headquarters of Annamayya district, were grandly organized under the leadership of MLA M. Shahjahan Basha. On this occasion, as per the party's instructions to honor talented people in various departments, MLA M Shahjahan Basha grandly honored them. On this occasion, Sheikh Karimullah, former councilor, expressed his gratitude and thanks to the party and MLA M Shahjahan Basha, party general secretary Lokesh Babu and Chief Minister Nara Chandrababu Naidu for announcing his name for securing first place in Madanapalle constituency and 94th place at the state level in My TDP App.

102
3789 views

Comment