భద్రాచలంలో శ్రీరాముల కి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం.
హైదరాబాద్:> భద్రాచలం శ్రీ సీతారాములను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన.