రైతు భరోసా నిధులు విడుదల.
హైదరాబాద్:రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా శాసనమండలి, శాసనసభ ప్రభుత్వ విప్‌లు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన రైతు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు రైతు భరోసా మొదటి విడతగా విడుదల చేసిన నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.