logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నాణ్యత లేని అంబేద్కర్ భవన నిర్మాణ పనులు

తేదీ.15.03.2026.

రొంపిల్లి గ్రామం, రామభద్ర పురం మండలం.

నాణ్యత లేని అంబేద్కర్ భవన నిర్మాణ పనులు

విజయనగరంజిల్లా,రామభద్ర
పురం మండలం, రొంపిల్లి
గ్రామo హరిజన వీధిలోని
30*40 పొడవు, వెడల్పు
అంబేడ్కర్ భవన నిర్మాణా
నికి ఐదు లక్షల రూపాయల
ఎం పీ నిధుల కేటాయింపు
ద్వారా కాంట్రాక్టర్ పువ్వుల మురళి రాజకీయ నాయకు
ల అండతో కాంట్రాక్టింగ్
చేజిక్కించుకొని ప్రస్తుతం
22*30 పొడవు, వెడల్పు
తగ్గించి నిర్మాణం చేపడుతుండటమే
కాకుండా చవక బారు సిమెంట్,
ఐరన్ వాడుతూ ఉండటం
గమనించిన ఆ గ్రామ అంబేద్కర్
వాదులు మీరు టెండర్ వేసిన
సమయం లో 30*40 పొడవు, వెడల్పు గల గాలభవనాన్ని
నాణ్యత తో కూడిన భవనంగా
నిర్మిస్తానని, పెద్దల సమక్షం లో
ఒప్పందం చేసుకోవడం జరిగింది,
ప్రస్తుతం 22*30 పొడవు, వెడల్పు తగ్గించడమే కాకుండా
సిమెంట్, ఐరన్ తక్కువ ధర కలిగినవి వాడుతున్నారని ప్రశ్నించగా ? నేను అధికారుల
సూచనల మేరకే భవన నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని, మీరు అధికారుల నే ప్రశ్నించండి
అని నిర్లక్ష్యంగా సమా
దానం చెప్పడం తో అంబేడ్కర్ భవన నిర్మాణం లో కూడా
అన్యాయం జరుగుతుందని
ఆందోళన చెందుతున్నారు,
ప్రభుత్వo వెంటనే తగిన చర్యలు
తీసుకొని నాణ్యతతో కూడిన
అంబేడ్కర్ భవన నిర్మాణం
పనులు చేపట్టాలని కోరుతున్నారు.

1
35 views

Comment