logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

హైదరాబాద్:కర్నూలు జిల్లా మద్దికేర జిల్లా పరిషత్ హై స్కూల్లో 1985 - 86 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు 40 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం లో కలుసుకున్న సందర్భంగా గురువులను సన్మానించి మరియు వారికి సీల్డ్ ఇవ్వడం జరిగింది. గురువులే సన్మానం చేసినందుకు వారు ఎంతో ఆనందం వ్యక్తపరచడం జరిగింది.

4
79 views

Comment