logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లాకేంద్రం లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో 27 వ వార్డ్ కౌన్సిలర్ షేక్ కరీముల్లా

అన్నమయ్య జిల్లా జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణం లో 27 వ వార్డ్ కృష్ణా నగర్, ఇందిరా నగర్,దొంతి లేఔట్ సచివాలయాల పరిధి లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ పథకం లో భాగంగా వికలాంగులు,వృద్ధులు,వితంతువులకు పెన్షన్ లను పంపిణీ చేస్తున్న కౌన్సిలర్ షేక్ కరీముల్లా. ఈ సందర్బంగా లబ్ధిదారులు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా గారికి ధన్యవాదాలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
Councilor Sheikh Karimulla is distributing pensions to the disabled, elderly and widows as part of the NTR Bharosa Pension Scheme being implemented by the Andhra Pradesh Government in the 27th Ward Krishna Nagar, Indira Nagar and Donthi Layout Secretariats in Madanapalle town, the district headquarters of Annamayya district. On this occasion, the beneficiaries expressed their joy and thanked Chief Minister Nara Chandrababu Naidu and MLA M Shahjahan Basha. The staff of the secretariats participated in this program.

13
1448 views

Comment