తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నూతన కమిటీ-26
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాటం నరసింహ యాదవ్ గారు వారి నూతన కమిటీ ని నిన్న వారి ఆఫీసులో ప్రకటించడం జరిగింది. రాష్ట్ర కమిటీ లో నూతన బాధ్యతలు స్వీకరించిన వారందరూ వారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది మరియు బీసీల సమస్యల పైన 100% పని చేస్తామని చెప్పడం జరిగింది మరియు రాబోయే రోజుల్లో రాజకీయంలోనే అన్ని ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా రాజ్యసభ సభ్యులైన ఏ దండలైన మా వాటా ఎంత మా సీట్లు ఎంత అనే దాని మీద పనిచేస్తామని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల సమస్యల మీద మరియు ఉద్యోగాలు సమస్యల మీద అన్ని రకాల పొట్ల మీద అవగాహన కల్పించుకొని సమస్యల మీద ఫైట్ చేస్తామని చెప్పడం జరిగింది.