logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బిజెపి శిక్షణ తరగతులు@కర్నూలు జిల్లా.

హైదరాబాద్:🔥 BJP కర్నూలు జిల్లా సంచలనం! పండిట్ దీనదయాయల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026 ప్రారంభం! 🔥రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, ఈరోజు హీరా ఇన్ రెసిడెన్సీలో జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 6 కాలంశాల ప్రశిక్షణ కార్యశాల విజయవంతం! 💪ముఖ్య అతిథులు:శశి భూషణ్ రెడ్డి గారు - రాష్ట్ర అధికార ప్రతినిధిగీత మాధురి గారు - రాష్ట్ర కార్యదర్శిసునీల్ రెడ్డి గారు - యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుపాల్గొన్నారు: మండల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, మోర్చా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, మండల ప్రశిక్షకులు, స్పీకర్లు! 👏వెల్దుర్తి మండలం డివిజన్ అధ్యక్షురాలు శాంతి గారు (రామాంజి నమ్మ) సమాచారం. BJP కర్నూలు బలోపేతం! 🇮🇳#BJPAndhraPradesh #KurnoolBJP #DeenDayalUpadhyaya #PrashikshanaMahabiyaan2026 #బీజేపీకర్నూలు #ModiKaParivar
#adinarayana.yadav.
#BJP central office

16
1049 views

Comment