శ్రీ శైవ క్షేత్ర వనిత శక్తి ఇంటర్నేషనల్ ధర్మో రక్షిత.
హైదరాబాద్:శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్, ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ మరియు తెలంగాణ రాష్ట్ర యూనిట్ వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా విభాగం ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 22వ తేదీన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన వనితా శంఖారావంలో మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి, శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి, వివిధ పీఠాలకు చెందిన స్వామీజీలతో పాటు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు; శ్రీ ఈటెల రాజేందర్, MP; శ్రీ సిహెచ్. అంజి రెడ్డి, ఎమ్మెల్సీ; మరియు MLC శ్రీ మల్కా కొమరయ్య పాల్గొన్నారు. శ్రీ శైవ క్షేత్రం వనిత