బిజెపి ఎమ్మెల్యే అరెస్ట్.
హైదరాబాద్:మెదక్: పెద్ద శంకరంపేట్‌లో ఉద్రిక్తత.. బాన్సువాడకు వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అడ్డుకున్న పోలీసులు.. రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకోవడంతో భజరంగ్‌దళ్ కార్యకర్తల ఆగ్రహం., ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టి, రోడ్డుపై బైఠాయించిన భజరంగ్‌దళ్ కార్యకర్తలు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భజరంగ్‌దళ్ కార్యకర్తల నినాదాలు..