logo

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక కోర్ కమిటీ సమావేశం

హైదరాబాద్: 🔥 బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ మొదటి సమావేశం-2026! 🔥ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాటన నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో, వారి నివాసంలో ఘనంగా జరిగిన సమావేశం! 👏రాష్ట్ర కమిటీ సభ్యులందరూ పాల్గొని, బీసీల సంఖ్య, మన వాటా రాజకీయాల్లో ప్రధానంగా ప్రతిఫలించాలి అనే చారిత్రక నిర్ణయం తీసుకున్నాం! 💪పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! 🙏ఈ మార్గంలో ముందుకు సాగుతూ, బీసీల హక్కుల కోసం పోరాడుతాం! 🗳️✊#BCUnity #TelanganaBC #BCQuota #బీసీఐక్యత #తెలంగాణరాజకీయాలు

0
655 views