logo

బిజెపి పండిట్ దీని దయలో ఉపాధ్యాయ మహా ప్రహ శిక్షణ అభియాన్.

హైదరాబాద్:భారత మాతా కీ జై 🕉️🔱🚩
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన 'పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్'

BJP పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ బి.ఎల్ సంతోష్ గారు, BJP పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాశ్ గారు, BJP పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సీనియర్ BJP నాయకుల సమక్షంలో BJP పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రాంచందర్ రావు గారు మరియు BJP పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు పార్టీ జెండాను ఆవిష్కరించి, 'పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్' కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభించారు.

ఈ అభియాన్ కార్యక్రమంలో మూడు రాష్ట్రాలకు చెందిన ప్రశిక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..
#PleaseSupportBJP 🙏

0
0 views