చత్రపతి మహారాజ్ జయంతి.
హైదరాబాద్: చత్రపతి మహారాజ్ జయంతి సందర్భంగా హైదరాబాదు లో పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు మరియు హిందూ బంధువులందరూ వాడవాడా నా మండల జిల్లాల్లోనూ రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున ఆయన మహారాజ్ కి జయంతి నివాళులు ఘనంగా అర్పిస్తున్నారు మరియు పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు పెద్దపెద్ద డీజిల్ పెట్టి హైదరాబాదులో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చాలా పెద్దగా పెద్దగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో చాలా మంది బిజెపి నాయకులు మరియు వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా ఆయన జయంతిని పెద్ద ఎత్తున చేయబోతున్నారు.