logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తొర్రూరు మున్సిపాలిటీ లో గెలిచిన అభ్యర్థులు వీరే.. టిఆర్ఎస్ అభ్యర్థులు తొమ్మిది కాంగ్రెస్ అభ్యర్థులు ఏడుగురు

తొర్రూరు,ఫిబ్రవరి13(AIMEMEDIA)
మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో అంచనాకు మించి ఆదిక్యం సాధించింది.
మొత్తం 16 వార్డులకు గాను 9 వార్డులు గెలుపొంది బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఏడు వార్డులకే పరిమితమైంది. ఇతర పార్టీలు ఖాతా తెరవలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 44 ఉండగా అందులో కాంగ్రెస్ కు 30, బి ఆర్ ఎస్ కు 12, బిజెపి కు 2 నమోదు అయ్యాయి.
*గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ఇవే....*
1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తాళ్లపల్లి శ్రీలత పై బిఆర్ఎస్ అభ్యర్థి భూసాని జయమ్మ 166 ఓట్ల మెజార్టీ గెలిచింది. 2వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి సర్వి వెంకన్న (పోలీస్) పై కాంగ్రెస్ అభ్యర్థి తూనం శ్రావణ్ కుమార్ 222 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తూర్పాటి రాంబాబు పై బిఆర్ఎస్ అభ్యర్థి తూర్పాటి రవి 189 ఓట్ల మెజార్టీ గెలిచారు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జలకం శ్రీనివాస్ పై బిఆర్ఎస్ అభ్యర్థి పేర్ల జంపన్న 165 ఓట్ల మెజార్టీతో గెలిచారు.5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మచ్చ సురేష్ పై కాంగ్రెస్ అభ్యర్థి చాపల బాపురెడ్డి 173 ఓట్ల మెజార్టీతో గెలిచారు.6వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి రాయిశెట్టి మానస పై కాంగ్రెస్ అభ్యర్థి పెదగాని కళావతి 161 ఓట్ల మెజార్టీతో గెలిచింది.7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జిలుకర సురేందర్ పై బిఆర్ఎస్ అభ్యర్థి మాడుగుల భవాని లత 268 ఓట్ల మెజార్టీతో గెలిచింది. 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి సుమలతపై బీఆర్ఎస్ అభ్యర్థి అల్లం శ్యామల 296 ఓట్ల మెజార్టీతో గెలిచింది. 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పనపై బిఆర్ఎస్ అభ్యర్థి కిన్నెర కవిత 14 ఓట్ల మెజార్టీతో గెలిచింది. 10వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి రుద్రోజు విజయభాస్కర్ పై కాంగ్రెస్ అభ్యర్థి ముద్దసాని సురేష్ 500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పోనుగోటి సోమేశ్వరరావు పై టిఆర్ఎస్ అభ్యర్థి కర్నే నాగరాజు 33 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కేతావ శ్రేయపై బిఆర్ఎస్ అభ్యర్థి ధరావత్ పద్మ 171 ఓట్ల మెజార్టీతో గెలిచింది.13వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నమనేని శ్రీదేవి పై కాంగ్రెస్ అభ్యర్థి బసనబోయిన ఐలమ్మ 193 ఓట్ల మెజార్టీతో గెలిచింది.14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి మడిపెద్ది స్రవంతి పై కాంగ్రెస్ అభ్యర్థి సోమ రజిని 235 ఓట్ల మెజార్టీతో గెలిచింది.15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మనబోయిన సుజాత పై బిఆర్ఎస్ అభ్యర్థి చెకిలేల అలివేలు 28 ఓట్ల మెజార్టీతో గెలిచింది.16వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి ధారావత్ జై సింగ్ పై కాంగ్రెస్ అభ్యర్థి జాటోత్ భద్రు నాయక్ 104 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

13
189 views

Comment