పాలకుర్తిలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం*
*– అమెరికా వెళ్ళేది నేను కాదు... ఎర్రబెల్లినే*
*–రాజకీయంగా ఆయనకు రిటైర్మెంట్ ఇస్తా*
– *స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి*
*– కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి*....
read more