హైదరాబాద్ షార్ట్ న్యూస్.
హైదరాబాద్:> ఢిల్లీ: నేటితో ముగియనున్న తొలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. 17 రోజుల పాటు జరగనున్న మలి విడత బడ్జెట్ సమావేశాలు > తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు