logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మదనపల్లె శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా అసెంబ్లీ సమావేశాల సంధర్బంగా..

మదనపల్లె శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా అసెంబ్లీ సమావేశాల సంధర్బంగా..జిల్లా కేంద్రం గా మదనపల్లె ను ప్రకటించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేసారు.ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలని మరియు గత ప్రభుత్వం వక్ఫ్ భూములలో వేసుకున్న షెడ్స్ ను దౌర్జన్యంగా తొలగించిన బాధ్యులపై విచారణ చేపట్టాలని కోరారు.
Madanapalle MLA M. Shahjahan Basha thanked Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu for declaring Madanapalle as the district headquarters on the occasion of the assembly sessions. He requested that the government take steps regarding traffic control and that an inquiry be conducted against those responsible for the violent removal of sheds erected on waqf lands by the previous government.

299
6492 views

Comment