logo

క్యాలెండర్ ఆవిష్కరణ-26

హైదరాబాద్::🌟 2026 క్యాలెండర్ ఆవిష్కరణ - జాతీయ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో విజయోత్సవం! 🌟ఈరోజు (ఫిబ్రవరి 8, 2026) హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఉదయం 10 గంటలకు ఘనంగా జరిగిన కార్యక్రమం!👨‍💼 ముఖ్య అతిథి: ఈశ్వర్ రాజు ఆంధ్రప్రదేశ్.
పలు జాతీయ సంఘాలలో రాష్ట్ర సంఘాల్లో వివిధ హోదాల్లో పని చేశారు వీరు Human Rights India సెక్రెటరీ
👩‍💼 జాతీయ అధ్యక్షురాలు: శ్రీదేవి గారు
🤝 ప్రత్యేక అతిథి: బి. చంద్రమోహన్ గారు జాతీయ జాయింట్ సెక్రెటరీ
ప్రధాన ప్రకటన: ప్రతి రాష్ట్రంలో క్యాలెండర్ ఆవిష్కరణలు! 🇮🇳✨మహిళా హక్కులు, మానవ హక్కుల కోసం మా పోరాటం దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది! 💥#క్యాలెండర్2026 #విమెన్‌రైట్స్ #హ్యూమన్‌రైట్స్ #ఎల్బీనగర్ #హైదరాబాద్ #HumanRightsIndia #జాతీయమహిళాహక్కులు.

17
5022 views