logo

రాష్ట్ర అధ్యక్షులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.

హైదరాబాద్:🌸 పెళ్లి రోజు శుభాకాంక్షలు! 🌸తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు & మాజీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుతం బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ కాటం నరసింహ యాదవ్ గారుకి ఈరోజు పెళ్లి రోజు! 💍✨భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి, వంద సంవత్సరాలు సుఖసంతోషాలతో, మంచి ఆరోగ్యంతో, కార్యక్రమాల్లో దిగ్విజయం సాధించేలా అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🌟🙏పెళ్లి రోజు శుభాకాంక్షలు! 🎉#కాటంనరసింహయాదవ్ #పెళ్లిరోజు #బీజేపీ #బీసీఐక్యవేదిక #శుభాకాంక్షలు– ఆదినారాయణ యాదవ్ తరఫున.& రాష్ట్ర కమిటీ సిటీ కమిటీ తరఫున కూడా శుభాకాంక్షలు.

5
373 views