జూబ్లీహిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 17వ తారీకు నుంచి 26 తారీకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మీ కోరికలు నెరవేరేలా ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకమైన పూజా కార్యక్రమంలో ఉన్నాయి.
గోవిందా గోవిందా నమో వెంకటేశాయ.