మద్దమ్మ దేవి రథోత్సవం. Mkr
హైదరాబాద్:🔥 **శ్రీ మద్దమ్మ దేవి రథోత్సవం వైభవం!** 🔥ఈరోజు మద్దికేర మండలంలో మద్దమ్మ దేవి రథోత్సవం ఘనంగా జరిగింది! చుట్టుపల్లి ప్రాంతం నుంచి భక్తులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తజనులు అరటిపండ్లు విసిరి, మేళతాళాల మధ్య భక్తి సాగరంలో మునిగి మునిగాలడం చూస్తే ఆనందంగా ఉంది. మీ కోరికలు తీరాలని మద్దమ్మ దేవి అనుగ్రహించాలి! 🙏🌸#మద్దమ్మదేవి #రథోత్సవం #మద్దికేర #భక్తి #JaiMaddammaAmma- ఆదినారాయణ యాదవ్📍 మద్దికేర, కర్నూలు జిల్లా.93 బ్యాచ్.