logo

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.

హైదరాబాద్: brs పార్టీ> నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడంపై బీఆర్ఎస్ నిరసనలు.. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆందోళనలు..

0
0 views