logo

హిందూ ధర్మ రక్షణ సమితి జాగో హిందూ జాగో.

హైదరాబాద్: జాగో హిందూ జాగో అనే నినాదంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.నిర్వహించి న .ధర్మరక్షా సభా శోభాయమానంగా ఆనంద దాయకంగా జరిగింది... ఇది ఆరంభం మాత్రంమే తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రా నుండి కూడా అనేక సంస్థలు హిందువులు తరలి వచ్చి సభలో ఉత్సాహంగా పాల్గొనడం శుభ సూచకం
అనేక కార్యాచరణ విషయాలు...చర్చించారు రోహింగ్యాలు ఇకపైన ఇక్కడ ఉండడానికి అనర్హులు అని ప్రతి ఒక్కరు భావించారు అందుకే స్వచ్ఛందంగా.పిలుపు అందుకొని వచ్చారు...
కొసమెరుపు 🔥
మొన్న గో బ్యాక్ మార్వాడీలు అన్నవాళ్ళు ఒక్కరు కూడా అక్కడ సభలో కనపడక పోవడం గమనార్హం..
ఏది ఏమైనా సభ కి పెర్మిషన్ ఇవ్వడానికి ఏడ్చిన వాళ్ళకి... కోర్టు తీర్పు చెంప పెట్టు అయ్యింది ధర్మస్య విజయం తథ్యం..ఇక ఏడ్చేవాళ్ళు ఏడవండి..సభ సూపర్ గ్రాండ్ సక్సెస్ ... జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై 🚩🔥🔥🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻

0
101 views