అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లాకేంద్రం మదనపల్లె పురపాలక సంఘ సాధారణ సమావేశం లో అజండా అంశాలను ప్రక్కన పెట్టి శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా పై చర్చ
అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లాకేంద్రం మదనపల్లె పురపాలక సంఘ సాధారణ సమావేశం లో అజండా అంశాలను ప్రక్కన పెట్టి శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా పై చర్చచేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి నిరసన తెలిపిన కౌన్సిలర్ లు 27 వ వార్డ్ కౌన్సిలర్ షేక్. కరీముల్లా మరియు శ్రీమతి తులసి రామకృష్ణ.ఈ సంధర్బంగా కౌన్సిలర్లు మా ట్లాడుతూ అజండా లో లేని అంశాన్నీ శాసనసభ్యులు రానప్పుడు మాట్లాడటం బురదచల్లే కార్యక్రమం అని తప్పు పట్టారు.