logo

ఫిలింనగర్ లో డివైడర్ ని డీకొట్టిన కారు

హైదరాబాద్:ఫిలింనగర్ లో కారు బీభత్సం.. పల్టీ కొట్టిన కారు

ఫిలింనగర్ లో కారు బీభత్సం సృష్టించింది. ఫిలిం ఛాంబర్ నుంచి PS వైపు వెళుతున్న కారు రాజరాజేశ్వరి గుడి వద్ద డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ కారులో మద్యం తాగిన వ్యక్తి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పక్కకు తప్పించారు. కారును అక్కడే వదిలేసి పారిపోయాడని, అతడి వివరాలు సేకరిస్తున్నామన్నారు. కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.

9:30 AM

1
36 views