logo

షార్ట్ న్యూస్...

హైదరాబాద్: . పెద్దదిక్కుగా ఉండాల్సిన ఆయన ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో హాయిగా ఉన్నాడు. శుక్రాచార్యుడు ఫామ్‌హౌస్‌లో ఉంటే, మారీచులు అసెంబ్లీకి వచ్చి అడ్డుకుంటున్నారు. 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవడం లేదు. ఉద్యోగుల డీఏపై సంతకం చేసి మీ దగ్గరకు వచ్చాను. -సీఎం రేవంత్‌

. HYD: ఈనెల 18న కేబినెట్‌ సమావేశం. మేడారంలో కేబినెట్‌ సమావేశం నిర్వహించే అవకాశం.

0
22 views