logo

హైదరాబాద్ వార్తలు.

హైదరాబాద్: : > హైదరాబాద్: నాచారంలో దారుణం.. అన్నను చంపిన తమ్ముడు.. మద్యం సేవించే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ.. మద్యం గ్లాస్ కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. అన్నను మూడో అంతస్తు బిల్డింగ్ పైనుంచి తోసేసిన తమ్ముడు.. తమ్ముడిని అరెస్ట్ చేసిన నాచారం పోలీసులు..

: > ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ పూర్తి చేయండి.. ఇంకెంత కాలం విచారణ కొనసాగిస్తారు.. ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది?.. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతించాం.. మీ పర్పస్‌ పూర్తయిందా లేదా?.. ప్రభాకర్‌రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా?.. ముందస్తు బెయిల్‌ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేరు కదా?-సుప్రీంకోర్టు

> మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కూటమి హవా.. ముంబైలో 131 స్థానాలకు పైగా ఆధిక్యంలో బీజేపీ కూటమి.. ఉద్ధవ్‌ శివసేన కూటమి 73, కాంగ్రెస్‌ 15 చోట్ల లీడ్..

: > ఆదిలాబాద్‌ జిల్లా పోరాటాల పురిటి గడ్డ.. జల్‌ జంగిల్‌ జమీన్‌ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉంది.. పాలమూరు జిల్లాతో సమానంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ఉంది.. గత పదేళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు-సీఎం రేవంత్‌ రెడ్డ
> ఎర్ర బస్సు కూడా రాని ఆదిలాబాద్‌ జిల్లాకు ఎయిర్‌బస్సును తీసుకువస్తాం.. ప్రధాని మోడీ చేతులమీదుగా ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు శిలాఫలకం వేయిస్తాం.. ప్రతీ 3 నెలలకు ఒకసారి మోడీ దగ్గరకు వెళ్తున్నా.. ప్రతీ 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రులను కలుస్తున్నా.. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల కోసం విజ్ఞప్తులు చేస్తున్నా-సీఎం రేవంత్‌ రెడ్డి

> నిధులు, ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టుల కోసమే మోడీని కలుస్తున్నా.. ఆయన నాకు చుట్టం కాదు.. ప్రధాని మోడీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నాం.. కావాల్సిన నిధులు అడుగుతున్నాం.. పదేళ్లు ఏలినవారు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదు.. ఇలాంటి చిక్కుముళ్లు విప్పుకుంటూ.. రాష్ట్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం-సీఎం రేవంత్‌రెడ్డి

అనంతపురం: రాయలసీమ పౌరుషంపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి సవాల్‌ స్వీకరిస్తున్నా.. తాడిపత్రిలో జేసీ 30 ఏళ్ల పాలనకు.. నా ఐదేళ్ల పాలనపై చర్చకు రెడీ.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి డేట్‌ ఫిక్స్‌ చేయాలి.. కలెక్టర్‌, ఎస్పీలకు సమాచారం ఇవ్వండి.. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధం -కేతిరెడ్డి పెద్దారెడ్డి

హైదరాబాద్‌: రేపు మున్సిపల్‌ వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు.. రేపు రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు

1
233 views